Headlines

rajeshchukka117@gmail.com

అన్నమయ్యలో సుమన్ చేసిన వెంకన్న స్వామి పాత్ర చేయనన్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?

తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నో చిత్రాలు వస్తూపోతూ ఉంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని, చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన చిత్రాలలో కింగ్ నాగార్జున నటించిన అన్నమయ్య ఒకటి. 1997లో విడుదలైన ఈ చిత్రం కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక దృశ్యకావ్యంగా మారింది. నాటి కమర్షియల్ సినిమాల హవాలో అల్ట్రామోడర్న్ హీరోగా వెలుగొందుతున్న నాగార్జున, ఒక భక్తుడి పాత్రలో నటించడానికి అంగీకరించడం నిజంగా ఒక సాహసోపేతమైన…

Read Full News

ఇంటర్వ్యూకు వెళ్తుంటే దొంగ అంటూ అరెస్ట్‌.. కట్‌చేస్తే ‘కెనడా వారెన్ బఫెట్‌’గా ఎదిగిన ప్రేమ్‌ వత్సా!

కెనడాలోని టొరంటోలో ఓ రోజు.. 24 ఏళ్ల ప్రేమ్‌ వత్సా ఒక ఉద్యోగ ఇంటర్వ్యూకు హడావుడిగా వెళ్తున్నారు. ఇంటర్వ్యూకు ఇంకా 20 నిమిషాల సమయం మాత్రమే ఉంది. చేతిలో ఫైల్‌ పట్టుకుని వేగంగా నడుస్తున్న ఆయనకు.. అకస్మాత్తుగా ‘దొంగ.. పారిపోతున్నాడు.. పట్టుకోండి’ అంటూ కేకలు వినిపించాయి. ఆ మాటలు తనను ఉద్దేశించినవని తెలుసుకునేలోపే పోలీసులు అతడిని పట్టుకున్నారు. బేడీలు వేసి, తుపాకీ గురిపెట్టి ప్రశ్నించారు. వీధి చివర్లోని ఓ బ్యాంకులో జరిగిన దొంగతనం కేసులో అనుమానితుడిగా ప్రేమ్‌ను…

Read Full News

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో మళ్లీ ట్రోఫీ రచ్చ తప్పదా?.. నఖ్వీ రాకతో టీమిండియాకు కొత్త టెన్షన్

Asia Cup 2026: 2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ముగిసి దాదాపు ఏడాది కావోస్తున్నా నాటి విజయవంతమైన ట్రోఫీ ఇప్పటివరకు టీమిండియా చేతికి దక్కలేదు. నాడు ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా బహుమతి తీసుకోవడానికి భారత జట్టు సున్నితంగా నిరాకరించింది. ఆ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నఖ్వీ, ట్రోఫీని నేరుగా వేదిక నుంచి…

Read Full News

Kumar Kushagra: దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో దుమ్మురేపిన ధోని రాష్ట్రపోడు! సేమ్ ధోనిలానే..

ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఈస్ట్ జోన్ ఆటగాడు కుమార్ కుసాగ్రా సెంచరీతో కదం తొక్కాడు. 132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 101 పరుగులు చేసి అదరగొట్టాడు. సెంచరీతో చేయడమే కాకుండా ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌తో కలిసి ఏకంగా…

Read Full News

అద్భుతం.. భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్న 65 అడుగుల భారీ మట్టి గణపతి.. ఎక్కడంటే?

ఏలూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పండుగ శోభ ఉట్టిపడుతోంది. స్థానిక మావుళ్ళమ్మ పేటలోని రెల్లి వీధిలో రికార్డు స్థాయిలో 65 అడుగుల ఎత్తుతో మట్టి వినాయక విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. పర్యావరణహితంగా పూర్తి మట్టితో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ గణనాథుడు ఈ ఏడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. 38వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు రెల్లి సంఘం ఆధ్వర్యంలో 1988 నుంచి ఇక్కడ ప్రతి…

Read Full News

Andhra Pradesh: కోటి మట్టి గాజులతో మహాగణపతి.. 89 అడుగుల అద్భుత రూపం.. ఎక్కడంటే..?

దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. వాడ వాడలా వినాయక పందిళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. విశాఖలోనూ గణనాధులకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ ఎలా ఉన్నా.. గాజువాకలో కొలువుదీరే మహాగణపతి ప్రత్యేకతే వేరు. కోటి మట్టి గాజులతో శ్రీదివ్య కంకణ అలంకార మహాగణపతి రూపుదిద్దుకుంటున్నాడు. గాజువాకలో కోటి గాజులతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దివ్య కంకణ అలంకార మహా గణపతి రూపంలో వినాయకుడు కొలువు దీరనున్నాడు. ఇందుకోసం కోటి మట్టి గాజులతో మహాగణపతిని…

Read Full News

సి గ్రేడ్ పాత్రల నుంచి హీరోయిన్‌గా ఎదిగిన సీమ.. ఇప్పుడెక్కడ ఉన్నారు.. ?

నటి సీమ జీవితం ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. సక్సెస్ అనే అక్షరం Sతో ప్రారంభమైనట్టే, ఆమె జీవితంలోనూ శాంతి, సీమ, శశి వంటి ఎస్ అక్షరాలకు ప్రాముఖ్యత ఉంది. సీమ అసలు పేరు శాంతకుమారి నంబియార్, కేరళలో 1951 మే 21న జన్మించారు. స్కూలు రోజుల్లోనే అనుకోకుండా ఒక డాన్స్ మాస్టర్ ఆమెను గుర్తించడంతో, తన తల్లిదండ్రుల అనుమతితో ఓ మలయాళ చిత్రంలో డాన్స్ చేశారు. అక్కడి నుండి గ్రూప్ డాన్సర్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు….

Read Full News

Central Government: కేంద్రం నుంచి అదిరిపోయే స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్కుంటే చాలు..

అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్బుత స్కీమ్ తీసుకొచ్చింది. ఫిక్స్‌డ్ జాబ్ లేనివారు, వాచ్ మెన్లు, పనివాళ్లు, కార్మికులు ఈ పథకంలో చేరవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే ఇందుకు అర్హులు. మీరు నెలకు కేవలం రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లిస్తే చాలు.. మీ వయస్సు 60 ఏళ్ల నిండిన తర్వాత నెలకు రూ.3 వేల పింఛన్ కేంద్రం నుంచి పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం…

Read Full News

Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను

తెలుగు ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ప్రభాస్ శ్రీను. తన విలనిజంతో అలాట్ కామెడీ టైమింగ్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించారు. ఇప్పటివరకు ఆయన 150కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అనుభవాలను, స్టార్ హీరోలతో తనకున్న రిలేషన్ గురించి కూడా ఆయున మాట్లాడారు. ముఖ్యంగా ప్రభాస్ గురించి ఆయన అనేక విషయాలు…

Read Full News

అతి చిన్న వయసులోనే IAS.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యువ సివిల్‌ సర్వెంట్స్‌ వీరే!

కష్టాలను ఎదుర్కొంటూ, పట్టుదలతో ముందుకు సాగి చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన యువత కూడా ఉన్నారు. వారి విజయగాథలు ఎంతోమంది సివిల్స్ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. 21 ఏళ్లకే ఐఏఎస్.. అన్సర్ అహ్మద్ షేక్ చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన వారిలో అన్సర్ అహ్మద్ షేక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన అన్సర్.. సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న…

Read Full News