గాయం వల్ల గ్యాప్.. ఏడాదిన్నర తర్వాత జిమ్‌లో అడుగుపెట్టిన భామ.. వీడియో వైరల్
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ స్టార్స్ గా రాణించి.. ఆ తర్వాత కనిపించకుండా మాయం అయ్యారు. తెలుగులో తిరుగులేని హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. దాంతో కొందరు సీనియర్ హీరోయిన్స్ కు అవకాశాలు మాత్రం తగ్గిపోతున్నాయి. దాంతో కొంతమంది పెళ్లి…