Headlines

rajeshchukka117@gmail.com

ఓనం వేళ.. అమెరికాలో ఇద్దరి హత్య! వారితో కలిసుండే మహిళే నిందితురాలు!

 ఈ హత్యలు జరగడానికి కొద్ది రోజుల ముందే వీరు ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగా ‘ఓనం’ పండుగను జరుపుకున్నారు. అంతలోనే ఇలాంటి దారుణం జరగడాన్ని మృతుల కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. ఆగస్టు 28వ తేదీన కాలిఫోర్నియాలోని మిలిపిటాస్ లో కేరళకు చెందిన ఇద్దరు మహిళా టీచర్లు అంజన హరి, అన్ మేరీ మాథ్యూ దారుణ హత్యకు గురయ్యారు.  తోటి మహిళే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  వీరు ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో…

Read Full News

Video: వావ్.. 5శాతం నీటితో మేడపై 70శాతం కూరగాయల సాగు.. నటుడు మాధవన్ టెర్రస్ గార్డెన్ సీక్రెట్స్ తెలిస్తే..

నటనలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్. కొద్దిపాటి బాల్కనీ లేదా టెర్రస్ ఉంటే చాలు.. ఎవరైనా కెమికల్స్ లేని తాజా కూరగాయలను సొంతంగా పండించుకోవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. ముంబైలోని తన ఇంటి టెర్రస్‌పై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్న ఆయన, తమిళనాడులో భారీ కొబ్బరి తోటను సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2014లో బాల్కనీలో చిన్నపాటి కుండీలతో ప్రారంభమైన మాధవన్ వ్యవసాయ ప్రయాణం నేడు ఆయన జీవనశైలిలో…

Read Full News

Jabardasth Praveen: తండ్రి కాబోతున్న జబర్దస్త్ ప్రవీణ్.. బ్యూటిఫుల్ వీడియోతో శుభవార్త చెప్పిన భార్య వంశిత

జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ శుభవార్త చెప్పాడు. బుల్లితెరపై హిలేరియస్ కామెడీ పంచులతో నవ్వించే ఈ కమెడియన్ త్వరలో తండ్రి గా ప్రమోషన్ పొందనున్నాడు. ప్రవీణ్ భార్య కడెం వంశిత ప్రస్తుతం గర్బంతో ఉంది. ఈ శుభవార్తను స్వయంగా ప్రవీణ్ భార్య వంశితనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఓ అందమైన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారీ జబర్దస్త కపుల్. అందులో తాను తల్లి కాబోతున్నట్టు ప్రెగ్నన్సీ టెస్ట్ కిట్…

Read Full News

TOP 9 ET: RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్

‘ఇరుముడి’ సినిమా సంచలనాలకు మాటలు సరిపోవడం లేదు. బాక్సాఫీస్ దగ్గర కనివినీ ఎరుగని రికార్డులకు ఈ చిత్రం తెరతీస్తుంది. ముఖ్యంగా రెండో ఆదివారం కూడా ‘ఇరుముడి’ సినిమాకు ప్రేక్షకులు క్యూ కట్టారు. నాన్ ‘ట్రిపుల్ ఆర్’ రికార్డును ఈ చిత్రం సాధించింది. ఫుల్ రన్‌లో 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం పక్కా అని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. మహేష్ సన్ గౌతమ్ ఘట్టమనేని బర్త్‌ డే నేడు. దీంతో మహేష్ తన కొడుకు…

Read Full News

విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్‌ లోను ఉంటే ఎవరు కట్టాలి?

వివాహ బంధం విడాకులతో ముగుస్తుంది. కానీ, దంపతులు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న రుణాల సంగతేంటి? వాటిపై ఇద్దరికీ ఉమ్మడి బాధ్యత ఉంటుందా? పాత బాకీ తాలూకూ ఈఎంఐలు కట్టే బాధ్యత భార్యాభర్తల్లో ఎవరిది అనేది ఎవరు నిర్ధారిస్తారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. విడాకుల ఒప్పందం అనేది ఒక వ్యక్తి, అతని/ఆమె జీవిత భాగస్వామికి మధ్య కుదిరిన ఒక ఒప్పందం మాత్రమే. అది రుణదాతతో మీకున్న ఒప్పందాన్ని మార్చదు అంటున్నారు న్యాయనిపుణులు. భార్యాభర్తలు విడాకులు తీసుకున్నంత మాత్రాన…

Read Full News

Gurnoor Brar: ఆరు వన్డేల్లో 11 వికెట్లు.. ఇప్పుడు మూడూ ఫార్మాట్లపై కన్నేసిన బుమ్రా, సిరాజ్‎ల శిష్యుడు

Gurnoor Brar: టీమిండియాలో ఉద్భవిస్తున్న ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ తన భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టం చేశారు. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లతో కలిసి బౌలింగ్ చేయడం ద్వారా ఎంతో నేర్చుకున్నానని, భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించడమే తన ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. గత మూడు నెలల కాలంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వంటి దిగ్గజ పేసర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, వారితో ప్రాక్టీస్ చేయడం…

Read Full News

OTT Movie: థియేటర్లలో ఫ్లాప్‌..ఇప్పుడేమో ఓటీటీలో టాప్‌లో ట్రెండింగ్.. ధురంధర్ లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్

ఒక సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, ఓటీటీలో దాని తలరాత మారిపోవచ్చు. దీనికి తాజా ఉదాహరణ ఈ సినిమానే. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందని ఈ స్పై-యాక్షన్ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన వెంటనే ఈ చిత్రం ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ‘ఆల్ఫా’, YRF స్పై యూనివర్స్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఈ చిత్రం 2026 జూలై 3న థియేటర్లలో…

Read Full News

Video: వార్నీ ఇంత ఈజీనా.. గుడ్డు ఫ్రెష్‌గా ఉందా .. కుళ్లిపోయిందా.. 10 సెకన్లలో ఇలా కనిపెట్టండి..

ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే గుడ్లను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పాడైపోయిన గుడ్లను తింటే మాత్రం తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, వాంతులు, జీర్ణ సమస్యలు తప్పవు. సాధారణంగా గుడ్డును పగలగొట్టిన తర్వాతే అది మంచిదా లేదా కుళ్లిపోయిందా అని చాలామంది గుర్తిస్తుంటారు. కానీ గుడ్డును పగలగొట్టకుండానే అది ఎంత తాజాగా ఉందో క్షణాల్లో కనిపెట్టే సులభమైన వాటర్ టెస్ట్‌ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ…

Read Full News

Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో అద్భుత ఘటనకు అధికారులు శ్రీకారం చుట్టారు. మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన భారీ రావి చెట్టును పరిరక్షించేందుకు అడుగులు పడ్డాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా భావించి పూజలు చేసే ఈ చారిత్రక వృక్షం, రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందారు. చెట్టును ధ్వంసం చేయకుండా రీప్లాంటేషన్ ద్వారా మరోచోటికి తరలించాలని…

Read Full News

Homemade Ragi Flour: రాగి పిండి బయట కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

ఇంట్లో రాగి పిండి తయారు చేయడం కూడా చాలా సులభమే. రాగి గింజలను ముందుగా శుభ్రంగా కడిగి కొన్ని గంటలు నానబెట్టి, ఆ తర్వాత పూర్తిగా ఎండబెట్టి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసిన పిండిని ఎక్కువ కాలం నిల్వ చేయకుండా తక్కువ పరిమాణంలో తయారు చేసుకుని తాజాగా ఉపయోగించడం మంచిది. మరి ఇంట్లో రాగి పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు రాగులు – అవసరమైనంత నీరు – శుభ్రం…

Read Full News