Tobacco Farmers : పొగాకు రైతులకు బిగ్ రిలీఫ్.. జీఎస్టీ తగ్గింపుపై ఏపీ సర్కార్ కీలక ముందడుగు!
ఏపీ పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకువెళ్లింది ఏపీ మంత్రులు ఎంపీల బృందం.. ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని వినతిపత్రం అందజేశారు.రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ముడి పొగాకు (HSN 2401)కు సంబంధించిన అంశమని, తయారైన…