Headlines

rajeshchukka117@gmail.com

Basement Construction: కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

Basement Construction: కొత్త ఇంటి నిర్మాణం చేపట్టేవారికి పునాది (బేస్మెంట్) వేయడానికి అయ్యే ఖర్చుల గురించి పూర్తి అవగాహన అవసరం. ఇందులో 133 గజాలు (సుమారు 1200 చదరపు అడుగులు, 40 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు) ఉన్న ఒక ఇంటి పునాది నిర్మాణానికి అయ్యే వివిధ ఖర్చులను వివరంగా తెలుసుకుందాం. దీనికి సంబంధించిన వివరాలు ఓ ఇంటిని నిర్మించిన యజమాని ద్వారా అందిస్తున్నాము. ఈ పనులు మొత్తం ఆరు రోజుల్లో ఎనిమిది మంది వర్కర్లతో…

Read Full News

దారుణం.. ఇంటి నుంచి దుర్వాసన.. అనుమానంతో తెరిచి చూడగా.. ఫ్రిజ్‌లో తల, చేతి వేళ్లు..!

అస్సాంలో వెలుగుచూసిన ఓ దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గౌహతిలో కొద్ది నెలల క్రితమే వివాహమైన 25 ఏళ్ల యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని ఛిద్రం చేసి, తలను వేరు చేసి ఫ్రిజ్‌లో ప్లాస్టిక్ సంచిలో దాచినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి వేళ్లను కూడా కోసిన ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని రియా తలుక్దార్ గోస్వామిగా గుర్తించారు. ఆమె…

Read Full News

రాత్రి నిద్రపోయే ముందు ఈ 2 పనులు చేయండి.. మీ జుట్టు ఎంత వేగంగా పెరుగుతుందో చూడండి!

అందమైన, పొడవైన, ఒత్తైన జుట్టును కోరుకోని వారు ఉండరు. కానీ, మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం కారణంగా చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో దొరికే రసాయనాలు కలిగిన ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే ప్రముఖ యోగా ఎక్స్‌పర్ట్, ఆయుర్వేద ప్రాక్టీషనర్ ఖుషీ బాజ్పా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాటించాల్సిన ఒక సింపుల్ అండ్ నైట్-టైమ్ హెయిర్ కేర్ రొటీన్‌ను సూచించారు. ఈ 2 సులభమైన…

Read Full News

మార్కాపురం జిల్లాలో వింత ఘటన.. అమ్మవారి విగ్రహానికి అదనంగా రెండు కళ్లు..

మార్కాపురం జిల్లాలో ఓ వింత ఘటన భక్తులను ఆకట్టుకుంటోంది. గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెలోని గ్రామదేవత పోలేరమ్మ ఆలయంలో కంచి అమ్మవారి విగ్రహానికి అదనంగా మరో రెండు కళ్లు కనిపిస్తున్నాయని అర్చకులు చెబుతున్నారు. దీంతో ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారగా.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. ప్రస్తుతం పోలేరమ్మ ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అయితే గత ఐదు రోజులుగా అమ్మవారి…

Read Full News

Tollywood : 395కు పైగా సినిమాలు.. విలనిజంకు కొత్త అర్థం చెప్పిన గొప్ప నటుడు.. అప్పట్లోనే బిజీ ఆర్టిస్ట్.. చివరకు..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతినాయక పాత్రలకు కొత్త కోణాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చిన అరుదైన నటుడు చుండి నాగభూషణం. విలన్‌గా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయంటే ఆయన నటనలోని ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. విలనీకి హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించి తనదైన ముద్ర వేసుకున్న నాగభూషణం జీవితం, ఒక కళాకారుడి అవిశ్రాంత కృషికి నిదర్శనం. 1921 ఏప్రిల్ 19న నెల్లూరు జిల్లాలోని అనకర్లపూడి గ్రామంలో రాఘవరావు, సీతమ్మ దంపతులకు నాగభూషణం జన్మించారు. వారిది ఆర్థికంగా బలహీనమైన…

Read Full News

Sugar Prices: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. తగ్గని షుగర్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

సామాన్యులకు బ్యాడ్ న్యూస్. చక్కెర్ ధరలు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దేశంలో చక్కెర ధరలను తగ్గించేందకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ధరలు ఇంకా అదుపులోకి రావడం లేదు. ఇప్పటికీ కిలోకు రూ. 60కిపైగా ధరలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇదే అదునుగా చేసుకుని.. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో చక్కెరను ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. కిలోకు రూ. 75 వరకు విక్రయిస్తుండటంతో ప్రజలపై భారం పడుతుంది. త్వరలో వినాయక చవితి, దసరా లాంటి…

Read Full News

నెమలి కూస్తే నిజంగానే వర్షం పడుతుందా..? ఈ నమ్మకం వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..

వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమై, నెమలి బిగ్గరగా అరిస్తే చాలు.. వర్షం రాబోతుంది అని భావించడం మనకు తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం. శతాబ్దాలుగా నెమలిని వర్ష సూచికగా భావిస్తూ సాహిత్యంలో కళల్లో వర్ణించారు. కానీ శాస్త్రీయంగా నెమలి నిజంగానే వర్షం రాకను ముందుగానే పసిగట్టగలదా? పరిశోధనలు, జీవశాస్త్రం ఏం చెబుతున్నాయి? అనే విషయాలు చాలా మందికి తెలియవు. నెమలి అరుపుకు, వర్షపాతానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించే బలమైన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవు. దీని…

Read Full News

Income Tax Rules: బ్రతికుండగానే పిల్లలకు ఆస్తులు రాసిస్తున్నారా..? ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు..

కొంతమంది బ్రతికుండగానే తమ వారసులకు ఆస్తులు రాసిస్తూ ఉంటారు. తాము మరణించాక వివాదాలు రాకూడనే ఉద్దేశంతో ముందుగానే ఆస్తులు పంపిణీ చేస్తూ ఉంటారు. ఆస్తులు తమ వారసులకు బదిలీ చేయడానికి తల్లిదండ్రులకు రెండు మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి గిఫ్ట్ డీడ్ ద్వారా అప్పగించడం లేదా వీలునామా ద్వారా రాసివ్వడం. గిఫ్ట్ డీడ్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పగించవచ్చు. అదే వీలునామా ద్వారా అయితే మరణాంతరం వారసులకు దక్కుతుంది. అయితే ఈ రెండిటిల్లో ఏది మంచిది?…

Read Full News

Android Logo: ఆండ్రాయిడ్ లోగో ఆకుపచ్చ రోబోట్‌లా ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న సీక్రెట్‌ ఇదే!

Android Logo: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఆండ్రాయిడ్ పేరు వినగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఒక చిన్న ఆకుపచ్చ రోబోట్. ఈ సాధారణ లోగో ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సుపరిచితమైన టెక్ చిహ్నాలలో ఒకటిగా నిలిచింది. అయితే, ఆండ్రాయిడ్ లోగో కోసం ఆకుపచ్చ రోబోట్‌ను ఎందుకు ఎంచుకున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఉన్న సీక్రెట్‌ గురించి తెలుసుకుందాం. 2007లో ఆండ్రాయిడ్ లోగో: నివేదికల ప్రకారం, గూగుల్ 2007లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో…

Read Full News

Cinema : కేవలం రెండే పాత్రలు.. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పిచ్చెక్కించే ట్విస్టులు.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..

సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఒక మలుపు ఉంటుంది. కానీ సినిమా మొత్తం ట్విస్టులే ఉంటే.. అలాంటి చిత్రాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. కేవలం రెండే పాత్రలు.. వారి మధ్య జరిగే సంఘటనలు. వాటిలో ఉండే అనేక మలుపులు. అదే లెవల్ క్రాస్. 2024లో విడుదలైన మలయళీ థ్రిల్లర్ సినిమా. ఇందులో ఆసిఫ్ అలీ, అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో…

Read Full News