36,000 అడుగుల ఎత్తులో ఇంజిన్ షట్‌డౌన్! ఉపిరి బిగపట్టిన ప్రయాణికులు.. చివరకు..!
మరో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్ 737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఉండగా ఇంజన్‌లో సమస్యలు రావడంతో విమానం తిరిగి కొచ్చికి రావాల్సి వచ్చింది. కొచ్చి నుంచి అబుదాబికి వెళ్తున్న IX 415 విమానం టేకాఫ్ అయిన సుమారు 50 నిమిషాల తర్వాత సమస్య తలెత్తింది. విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్లు ఇంజిన్-1లో ఆయిల్ పరిమాణం వేగంగా తగ్గుతున్నట్లు ఫైలట్లు గుర్తించారు. పరిస్థితిని అంచనా వేసిన సిబ్బంది అబుదాబి…