Bill Payments: వాట్సప్‌లోనే కరెంట్, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించవచ్చు.. సింపుల్‌గా ఎలా అంటే..?
వాట్సప్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్. ఈ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ వివరాలతో డబ్బులు పంపే సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే ఇతరుల నుంచి మీరు డబ్బులు కూడా పొందవచ్చు. అయితే ఇప్పుడు వాట్సప్ తమ డిజిటల్…