Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్.. పేర్లు లీక్ చేసిన ఆది రెడ్డి
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ మరికొన్ని గంట్లలో ప్రారంభం కానుంది. తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం అట్టహాసంగా ముస్తాబైంది. ఇవాళ (సెప్టెంబర్ 06) సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అధికారికంగా ప్రారంభం కానుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే బిగ్…