వాస్తు టిప్స్ : మీ పర్సులో ఈ వస్తువులు ఉంటే అప్పుల బాధలు తప్పవు
ఇక వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణం, ఇంటి వరకే అనుకుంటారు. కానీ మనం ప్రతి రోజూ వాడే పర్సు విషయంలో కూడా వాస్తు నియమాలు వర్థిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా, కొంత మంది తెలిసి తెలియక పర్సులో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటారు. కానీ అవే వాస్తు సమస్యలకు కారణం అవుతాయంట. కాగా, పర్సులో ఉండకూడని వస్తువులు ఏవో చూసేద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం, జేబులో చిరిగిన నోట్లు ఉంచుకోవడం అస్సలే మంచిది కాదు. ఇది అనేక…