Headlines

ఫామ్-16 మాత్రమే సరిపోదు.. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ కిటుకులు తెలియకపోతే రీఫండ్ రానట్లే..

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువు సమీపిస్తున్న వేళ వేతన జీవులు తమ ట్యాక్స్ డాక్యుమెంట్స్ పరిశీలనలో మునిగిపోతున్నారు. అయితే ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా, గడువు కంటే ముందే పక్కా ప్రణాళికతో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల తప్పులు దొర్లకుండా ఉంటాయని, రీఫండ్ కూడా త్వరగా అందుతుందని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. వేతన జీవులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫామ్-16 నుంచే…

Read Full News

Rashmika Mandanna: మిసెస్ దేవరకొండ అరుదైన రికార్డ్.. దీపిక కూడా ఆమె తర్వాతే..

కన్నడ ఇండస్ట్రీ నుంచి మొదలై టాలీవుడ్ మీదుగా బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్నారు మిసెస్ దేవరకొండ. తాజాగా రష్మిక ఖాతాలో మరో రికార్డు చేరిపోయింది. ఆల్రెడీ నేషనల్ క్రష్ అనిపించుకున్న ఈ బ్యూటీ.. తాజాగా అదే నిజం చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచారు. మరి రష్మిక మందన్న సాధించిన రికార్డ్ ఏంటి..? దీపిక, అలియా లాంటి బ్యూటీస్ కూడా ఎందుకు వెనకబడ్డారు..? పుష్పలో శ్రీవల్లిగా నేషనల్ వైడ్ అందర్నీ తన వైపు తిప్పుకున్న రష్మిక.. ఆ…

Read Full News

బాస్‌.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్‌.. ఏకంగా ఇంటి పైకప్పుపై మహీంద్రా స్కార్పియో

బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి తాను విదేశాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లోని వస్తువుల భద్రత విషయంలో అతను తీసుకున్న కేర్‌ చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అతను తనకెంతో ఇష్టమైన మహీంద్రా స్కార్పియో కారును పార్కింగ్‌లో ఉంచితే ఎక్కడ దొంగలు ఎత్తుకెళ్లిపోతారో అని ఏకంగా ఇంటిపైకప్పుపైన పార్క్‌ చేసాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సాధారణ పార్కింగ్ స్థలాలు కాకుండా, ఇలా ఇంటి మీదికి కారును ఎక్కించడం చూసి స్థానికులు,…

Read Full News

200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం.. ఆ కుటుంబం ఏం చేసిందో మీరే చూడండి!

మహారాష్ట్రలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఐదు తరాల తర్వాత, గత 200 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా ఒక వంశంలో ఆడపిల్ల జన్మించింది. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ వారు చేసుకున్న సంబరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన లింబాజీ దహిఫలే వంశంలో గత ఐదు తరాలుగా అంటే సుమారు 200 ఏళ్లుగా కేవలం మగ…

Read Full News

కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!

ఉపాయం ఉన్నవాడు ఉపవాసం ఉండడు అని ఓ సామెత ఉంది. ఆ ఉపాయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని నిరూపించాడు చైనాకు చెందిన ఓ యువకుడు. సాధారణంగా మనం చేసే ఒక చిన్న పనిని, ఒక అద్భుతమైన వ్యాపారంగా మలిచి విజయం సాధించడం అందరికీ సాధ్యం కాదు. కానీ, చైనాకు చెందిన 32 ఏళ్ల జాంగ్ జియాఖియావో అనే యువకుడు అది చేసి చూపించాడు. ఒంటిపై దురదగా ఉన్నప్పుడు ఎవరైనా గోకితే ఆ…

Read Full News

స్పైడర్‌ మ్యాన్‌లా స్టంట్‌ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..

సోషల్ మీడియాలో రీల్స్, స్టంట్స్‌ మోజులో చిన్నపిల్లలు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని, ఇంట్లోనే ఓ స్టంట్ చేయడానికి ప్రయత్నించిన చిన్న బాలుడు కిందపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక చిన్న బాలుడు స్పైడర్‌మ్యాన్ అవుట్‌ఫిట్ ధరించి, తనను తాను నిజమైన సూపర్ హీరోలా భావించాడు. ఇంట్లోని ఫర్నిచర్ పైకి ఎక్కి, అక్కడి నుంచి కిందకు దూకుతూ స్టంట్…

Read Full News

వామ్మో.. అంబానీ, అదానీల సరసన రిషభ్ పంత్! తక్కువోడేం కాదు..

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెస్టుల్లో టీ20 ఇన్నింగ్స్ ఆడే పోటుగాడు, వికెట్ల వెనుక పాదరసంలా కదిలే ఆటగాడు, ఆఫ్ ది ఫీల్డ్‌లో చెలాకీ కుర్రాడు.. వీటితో పాటు సంపదలో కూడా తోపు అవుతున్నాడు. సంపద అంటే ఏదో సాదా సీదా అనుకునేరు ఏకంగా అంబానీ, అదానీల సరసన నిలుస్తున్నాడు. అంటే వారి అంత సంపాదిస్తున్నాడని కాదు కానీ ఒక్క విషయంలో వారితో సమానంగా ఉన్నాడు. ఆ కథేంటో…

Read Full News

OTT: వీకెండ్ ఎంటర్టైన్మెంట్ అదుర్స్.. ఓటీటీలో సినిమాలు.. బిగ్ బాస్ రియాల్టీ షో..

సెప్టెంబర్ మొదటి వారాంతంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఓటీటీలలో ప్రేక్షకుల కోసం సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ వినోదం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు, బిగ్ బాస్ రియాల్టీ షో 10వ సీజన్ సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారాంతపు ఓటీటీ విడుదలలో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణ ‘కొరియన్ కనకరాజు’. వినోదాత్మక కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహా (Aha) లో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబ…

Read Full News

Chicken Prices: చికెన్ ప్రియులకు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గిన ధరలు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?

నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. గత కొద్ది రోజులుగా ధరలు పతనమవుతున్నాయి. శ్రావణ మాసం కావడంతో చికెన్‌కు డిమాండ్ తగ్గడమే ధరలు డౌన్ కావడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. శ్రావణ మాసం పూర్తయితే కోళ్లకు మళ్లీ డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కిలో చికెన్ రూ.350 వరకు చేరుకోగా.. శ్రావణ మాసం ప్రారంభమయ్యాక రూ.250కి పడిపోయింది. ఇప్పుడు మరింతగా తగ్గి…

Read Full News

Allu Aravind Vs Yash: అల్లు అరవింద్ Vs యశ్.. మొత్తం వాళ్ళే చేశారా..?

ఫెయిల్యూర్‌ను యాక్సెప్ట్ చేయడానికి చాలా గట్స్ కావాలి. కానీ ప్రజెంట్ జనరేషన్‌లో చాలా మంది ఆ గట్స్‌ లేదు. అందుకే తమ ఫెయిల్యూర్‌ను కప్పిపుచ్చేందుకు రకరకాల దారులు వెతుకుతున్నారు. యష్‌ టాక్సిక్ టీమ్ కూడా అదే చేస్తోంది. సినిమా రిజల్ట్‌పై వస్తున్న నెగెటివిటీని డైవర్ట్ చేసేందుకు కావాలనే ఓ పాత వివాదాన్ని తెరపైకి తెచ్చి అనవసరమైన రచ్చ చేస్తోంది. ఇంతకీ ఏంటా వివాదం..? డిటైల్డ్‌గా చూద్దాం పదండి. కేజియఫ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యష్‌ నుంచి…

Read Full News