Property Rights: ఇల్లు కొన్న తర్వాత సమస్య వచ్చిందా? ఈ లోపాలు వస్తే మాత్రం బిల్డర్‌దే బాధ్యత!
రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం, 2016లోని నిబంధనలు గృహ కొనుగోలుదారులకు కొన్ని రకాల రక్షణను కల్పిస్తాయి. ముఖ్యంగా నిర్మాణ లోపాలు, మెటీరియల్స్ నాణ్యతలో సమస్యలు, నాసిరకం పనితనం లేదా ఒప్పందంలో హామీ ఇచ్చిన సేవలకు సంబంధించిన కొన్ని లోపాలు ఉంటే బిల్డర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందువల్ల కొత్త ఇంట్లో ఏదైనా లోపం కనిపించినప్పుడు మౌనంగా ఉండకుండా, ఆధారాలను భద్రపరచి, సరైన విధానంలో బిల్డర్‌కు ఫిర్యాదు చేయడం ముఖ్యం. 1. ఇంట్లో ఎలాంటి సమస్యలు…