ఇకపై ఇడ్లీలు అస్సలు అంటుకోవు.. మీకు ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు..
ఉదయాన్నే వేడివేడిగా, దూదిలాంటి ఇడ్లీలు తింటుంటే ఆ మజాయే వేరు. పైగా నూనె లేకుండా ఆవిరితో చేస్తారు కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. అయితే ఇంట్లో ఎంత శ్రద్ధగా పిండి రుబ్బినా.. కుక్కర్ మూత తీశాక కింద ప్లేట్‌లోని ఇడ్లీలు నీళ్లగా మారిపోవడం, పిండి ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దగా రావడం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. పిండి బాగున్నా ఇడ్లీలు పాడవడానికి అసలు కారణం ఇడ్లీ స్టాండ్‌ను సరిగ్గా అమర్చకపోవడమేనని వంట నిపుణులు చెబుతున్నారు….