Headlines

Gold Price: 4 గంటల్లో మారిన సీన్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంతంటే?

కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. గత రెండ్రోజులు తగ్గి సుమారు రూ.1,50లక్షలకు దగ్గరకు వచ్చిన బంగారం, వెండి ధరలకు మంగళవారం ఒక్కసారిగా రెక్కలోచ్చాయి. కేవలం ఇవాళ ఒక్కరోజే తులం బంగారం రూ.1200, వెండిపై రూ.100 పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,350 వద్ద ట్రేడవుతుండగా.. కేజీ వెండి ధర రూ.2,50,000 వద్ద ట్రేడవుతుంది. ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారట్ల…

Read Full News

‘ఒక మనిషి 8 రోజుల పాటు నిద్రపోకుండా ఎలా ఉండగలడు?’ UPSC ఇంటర్వ్యూలో టాపర్‌ని ఆడిగిన ప్రశ్న

ప్రశ్న ఏమిటంటే.. ‘ఒక మనిషి వరుసగా 8 రోజులు నిద్రపోకుండా ఎలా ఉండగలడు?’ ఈ ప్రశ్నను ఇంటర్వ్యూలో అడిగిన వెంటనే చాలామంది అభ్యర్థులు కాసేపు ఆలోచించవచ్చు. ఎందుకంటే మనిషి 8 రోజుల పాటు నిద్ర లేకుండా ఉండటం సాధ్యమేనా? అనే సందేహం సహజంగానే వస్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సమాధానం చాలా సింపుల్.. సఅతను రాత్రిపూట నిద్రపోతాడు.’ అవును.. ప్రశ్నను పదే పదే చదివితే సమాధానం చాలా సులభంగా అర్థమవుతుంది. ‘వరుసగా 8 రోజులు…

Read Full News

Telangana: వామ్మో.. జర్రుంటే ఎంతపనయ్యేది.. ఏం జరిగిందో వీడియోలో చూడండి..

కరీంనగర్ నగర నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ స్టేడియం సమీపంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ వాహనాలు, ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ ద్విచక్రవాహనంలోకి నాగుపాము చొరబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సుమారు అరగంట పాటు ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. అంబేద్కర్ స్టేడియం వద్ద పార్క్ చేసిన బైక్‌పై కూర్చునే క్రమంలో వాహనదారుడికి ఓ విషసర్పం కనిపించింది. అప్రమత్తమైన సదరు వ్యక్తి వెంటనే బైక్ దిగి దూరంగా జరిగాడు. ఆ తర్వాత ఆ…

Read Full News

Life Lesson: ‘రేపు’ చేస్తానని వాయిదా వేస్తున్నారా? మీ జీవితాన్ని మార్చేసే ఓ చిన్న పాఠం

ఒక చిన్న గ్రామంలో ఆదాం అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు, దయగలవాడు. జీవితంలో గొప్పగా ఎదగాలనే ఎన్నో కలలు అతనికి ఉండేవి. ఒకరోజు మంచి ఉద్యోగం సంపాదించాలని, అందమైన ఇల్లు కట్టుకోవాలని, తన తల్లిదండ్రులను సంతోషపెట్టాలని, సమాజంలో గౌరవం పొందాలని అతను తరచూ ఊహించుకునేవాడు. కానీ ఆదాంకు ఒక పెద్ద బలహీనత ఉండేది. ‘రేపటి నుంచి ప్రారంభిస్తాను’.. అదే అతని జీవితంలో అత్యంత ప్రమాదకరమైన మాటగా మారింది. తండ్రి ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోమంటే.. ‘నాన్నా,…

Read Full News

Allari Naresh : మహర్షి సినిమాకు నా పేరు చెప్పింది ఆ హీరోనే.. అందరూ చెప్పిన మాట ఒకటే.. అల్లరి నరేష్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం హాస్యనటుడిగా కామెడీ సినిమాలే కాకుండా సీరియస్ పాత్రలతో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో మెప్పించారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల రంభ ఊర్వశి మేనక సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మహేష్ బాబుతో నటించిన…

Read Full News

పాములు ఎక్కువగా ఏ టైమ్‌లో కాటేస్తాయి? రాత్రి, పగలు.. ఎప్పుడు డేంజర్?

వర్షాకాలం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో పాముల సంచారం పెరుగుతుంది. పొలాలు, తోటలు, ఇళ్ల పరిసరాలు, చెత్తాచెదారం ఉన్న ప్రదేశాల్లో పాములు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పాములు ఎప్పుడు ఎక్కువగా కాటేస్తాయనే విషయంలో ఒకే సమయాన్ని చెప్పడం సాధ్యం కాదు. పాము జాతి, వాతావరణం, ప్రాంతం, మానవుల కార్యకలాపాలు వంటి అంశాలపై పాము కాటు ప్రమాదం ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ రాత్రి వేళల్లో, ముఖ్యంగా చీకటి సమయంలో అప్రమత్తత మరింత అవసరం. రాత్రివేళల్లో ఎందుకు అప్రమత్తంగా…

Read Full News

Viral Video: కారు బానట్‌లోంచి అదేపనిగా శబ్దాలు.. ఏంటని ఓపెన్ చేయగా.. వామ్మో..

పార్క్‌ చేసిన కారు తీసేందుకు వెళ్లిన ఓ మహిళకు అందులో సుమారు ఏడు అడుగుల పొడవున్న ఓ భారీ కొండచిలువ కనిపించిన ఘటన ముంబై నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. దహిసర్‌ పశ్చిమలోని కందర్పాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న సన్నీ కాంబ్లే అనే వ్యక్తి పక్కనే ఉన్న ఓ చెట్టు కింద తన కారును పార్క్ చేసి ఉంచాడు. అయితే ఇటీవల తన సోదరి కారులో బయటకెళ్దామని కారు తీసేందుకు వెళ్లింది. అయితే కారు బానెట్‌…

Read Full News

Jabardasth : నువ్వా .. మా పక్కన కూర్చోకు.. చాలా అవమానించారు.. జబర్దస్త్ నటుడి ఆవేదన..

ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ శాంతి స్వరూప్ తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన అవమానాలను, బాధాకరమైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రధానంగా లేడీ గెటప్‌ల కారణంగా సాటి కళాకారుల నుంచే తాను ఎలా కించపరచబడ్డాడో ఆయన వివరించారు. ఈ సంభాషణ టెలివిజన్ పరిశ్రమలో కళాకారులు ఎదుర్కొనే అంతర్గత సవాళ్లను వెలుగులోకి తెచ్చింది. శాంతి స్వరూప్ మాటల్లో, “ఏయ్, మీరు లేడీ గెటప్ పక్కన కూర్చోకండి,” “మాతో ఫోటోలు దిక్కండి” వంటి మాటలు తనను ఎంతగానో బాధించాయని తెలిపారు….

Read Full News

పిల్లల గొంతుతో ఫోన్.. తల్లిదండ్రులే టార్గెట్‌గా డీప్‌ఫేక్ మోసం! ఈ జాగ్రత్తలు తీసుకోండి..

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని ఉపయోగించి వృద్ధులను టార్గెట్ చేస్తున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లల గొంతును పోలిన స్వరంతో ఫోన్ చేసి.. ప్రమాదం జరిగిందని, పోలీసుల అదుపులో ఉన్నామని లేదా ఆసుపత్రిలో ఉన్నామని చెప్పి అత్యవసరంగా డబ్బులు పంపించాలని మోసగాళ్లు ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని సెకన్ల ఆడియోతోనే గొంతు క్లోన్ సోషల్ మీడియా వీడియోలు, యూట్యూబ్ క్లిప్పులు, వాట్సాప్ స్టేటస్‌లు, ఇతర ఆన్‌లైన్…

Read Full News

ఫ్లైట్‌లో ఎన్ని లీటర్ల మద్యం తీసుకెళ్లొచ్చు..? ఈ తప్పులు చేస్తే చిక్కులు తప్పవు..

గోవా టూర్ ముగించుకుని తిరిగొస్తూ అక్కడి ఫేమస్ ఫెనీ, వైన్ లేదా నచ్చిన బ్రాండ్ విస్కీని తెచ్చుకోవాలనుకుంటున్నారా? లేదా విదేశాల నుంచి వస్తూ కనెక్టింగ్ డొమెస్టిక్ ఫ్లైట్‌లో మీ ఊరికి మద్యం తీసుకెళ్తున్నారా? అయితే విమానాల్లో మద్యం రవాణాకు సంబంధించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్దేశించిన కఠిన నిబంధనలపై అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం. నిబంధనలు తెలియక చాలామంది ఎయిర్‌పోర్టులలో సెక్యూరిటీ చెకింగ్ వద్ద చేదు అనుభవాలను…

Read Full News