Malavika Mohanan : విజయ్‌తో సినిమా ఛాన్స్.. త్రిష పంపిన ఆ మెసేజ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. మాళవికా మోహనన్
కోలీవుడ్ దళపతి విజయ్ సరసన ‘మాస్టర్’ చిత్రంలో నటించి దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక మాళవికా మోహనన్. ఈ సినిమా విడుదలైన సమయంలో ఆమె నటనకు, అందానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవికా, ‘మాస్టర్’ సినిమా షూటింగ్ సమయంలో సీనియర్ నటి త్రిష గురించి పంచుకున్న ఒక ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దళపతి విజయ్‌తో పనిచేయడం అనేది ఏ హీరోయిన్‌కైనా ఒక…