Headlines

SCR: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ఈ ట్రైన్స్ బయల్దేరే సమయాల్లో మార్పులు..

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విజయవాడ, కర్ణాటకలోని బీదర్ మధ్య రాకపోకలు సాగించే ట్రైన్ సర్వీసు సమాయాల్లో స్వల్ప మార్పులు చేసినట్టు రైల్వేశాఖ తెలిపింది. జతగా నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా పలు రైళ్ల వేళల్లో మార్పులు చేయాల్సి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఆయా రైళ్లను రీషెడ్యూల్ వివరాలను వెల్లడించారు. రీషెడ్యూల్ చేసిన రైళ్ల వివరాలు సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే…

Read Full News

క్రిస్పీ ఉల్లి సమోసాలు.. బయట కొనాల్సిన పనేలేదు! ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేసేయండి

ఒక కప్పు మైదా పిండిని తీసుకొని, అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వేడి చేసిన నూనె వేసి బాగా కలపాలి. నూనె వేయడం వలన సమోసా పై పొర క్రిస్పీగా వస్తుంది, నూనె తక్కువ పీల్చుకుంటుంది. తగినన్ని నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ సెమీ సాఫ్ట్ పిండిని కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. కనీసం నాలుగు నుండి ఐదు నిమిషాలు పిండిని బాగా నానబెట్టాలి, దీని వలన పిండి…

Read Full News

ఎపిక్ బ్యూటిఫుల్ గా ఉంది ఉంది.. ఆనంద్ దేవకొండ సినిమాపై విజయ్ దేవరకొండ, రష్మిక

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ పై ప్రశంసలు కురిపించారు విజయ్ దేవరకొండ, రశ్మిక. ఈ చిత్రాన్ని కలిసి హైదరాబాద్ లో వీక్షించారు విజయ్, రశ్మిక. సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు షేర్ చేశారు. విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఎపిక్ ఒక బ్యూటిపుల్ ఫిలిం. యువత కలల్ని, బాధ్యతల్ని, భయాలను డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించారు. తండ్రీ కొడుకు మధ్య…

Read Full News

తెలంగాణలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునేవారికి శుభవార్త.. ఉచితంగా విద్యుత్.. ఎలా పొందాలంటే..?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచితంగా ఉచితంగా విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకుంది. మండపాలు ఏర్పాటు చేసే నిర్వహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తులు సమర్పించాలని, అనంతరం ఉచిత విద్యుత్ సౌకర్యం పొందవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, హైడ్రా కమిషనర్లు, పోలీస్ ఉన్నతాధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ…

Read Full News

Andhra Pradesh: నీటి చుక్క పడితే చీమలు వస్తాయ్.. వెంకన్నకు అభిషేకమే చెయ్యని ఆ గుడి గురించి తెలుసా?

‘‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన.. వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’’ అన్నది ఆర్యోక్తి . ఈ సృష్టిలో తిరుమలకు మించిన పుణ్యక్షేత్రం, శ్రీ వేంకటేశ్వరుడిని మించిన దైవం మరొకటి లేదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమల తర్వాత అదే స్థాయిలో భక్తుల నీరాజనాలు అందుకుంటున్న దివ్యక్షేత్రం ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులు అత్యంత…

Read Full News

‘RGV లేకపోతే నా లైఫ్ లేదు.. అది వైరస్‌లా నన్ను మార్చేసింది’ IPS అక్షయ్ కుమార్

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ప్రభావం తనపై ఎంతగా ఉందో ఐపీఎస్ అధికారి అక్షయ్ కుమార్ ఆసక్తికరంగా వెల్లడించారు. ఆర్జీవీతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సివిల్ సర్వీసెస్ ప్రయాణం, ఆయన సినిమాలు, ఇంటర్వ్యూలు తనపై చూపిన ప్రభావం గురించి అక్షయ్ కుమార్ వివరించారు. సాధారణంగా ఒక వ్యక్తి సినిమాలు చూసి ప్రభావితమవడం సహజమే అయినా.. ఓ సివిల్ సర్వీసెస్ అభ్యర్థి తన ఆలోచనా విధానాన్నే మార్చుకున్నంతగా ఆర్జీవీ ప్రభావం చూపడం ఆసక్తిని…

Read Full News

కుబేర మూవీలో బిచ్చగత్తెగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా.? బయట చూస్తే అసలు గుర్తుపట్టలేరు!

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కుబేర’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. విలక్షణమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. పేదరికం, డబ్బు, మనుషుల మధ్య ఉండే అంతరాలను చూపిస్తూ దర్శకుడు తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ధనుష్ ఓ నిరుపేద బిచ్చగాడి పాత్రలో కనిపించి తన అద్భుతమైన నటనతో మెప్పించారు. మరోవైపు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో…

Read Full News

RGV : నా కెరీర్‌లో ఆ హీరోయిన్ ఒక్కరినే గ్లామర్ కోసం కాకుండా గౌరవంతో చూశా : రామ్ గోపాల్ వర్మ

గతంలో ఓ ప్రముఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణికి లభించిన గౌరవ డాక్టరేట్‌పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. వర్మ మాట్లాడుతూ.. తాను వెరీ బ్యాడ్ బ్యాక్ బెంచర్నని, సాహిత్య వేదికలు, పండితులు, రచనలు చూసి తన అన్ ఎడ్యుకేషన్ బయటపడిపోతుందేమోనని మొదట కొంత టెన్షన్‌గా, నిశ్శబ్దంగా కూర్చున్నానని వర్మ అన్నారు. అయితే, తనికెళ్ళ భరణికి డాక్టరేట్ లభించడం గురించి వినగానే తాను…

Read Full News

Ganesh Chaturthi: గణపతి పూజకు కావాల్సిన సామగ్రి ఇదే.. ఏవి సమర్పించకూడదో తెలుసా?

Ganesh Puja Samagri Telugu: గణేష్ చతుర్థి పండుగ 2026లో సెప్టెంబర్ 14, సోమవారం నాడు ప్రారంభమవుతుంది. ఈ రోజున శాస్త్రోక్తంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. దీంతో గణేష్ నవరాత్రులు ప్రారంభమవుతాయి. చతుర్థి తిథి సెప్టెంబర్ 14 ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 15 ఉదయం 7:44 గంటలకు ముగుస్తుంది. సెప్టెంబర్ 25, శుక్రవారం అనంత చతుర్దశి రోజున గణపతి నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈసారి ఇంట్లో గణపతి బప్పాను ప్రతిష్ఠించి పూజించాలని…

Read Full News

Bank Account: మీ బ్యాంక్ అకౌంట్‌లో అలాంటి తప్పులు చేస్తున్నారా..? 60 రోజుల పాటు ఫ్రీజ్.. ఆర్బీఐ కొత్త రూల్స్..

మీ బ్యాంక్ అకౌంట్‌ను మనీ మ్యూల్ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారా..? మీ అకౌంట్‌ను అనుమానాస్పద లావాదేవీలు ఉపయోగించుకునేందుకు ఎవరికైనా ఇస్తున్నారా..? అయితే ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అక్రమ లావాదేవీలు, సైబర్ నేరాల కోసం ఉపయోగించే అనుమానాస్పద అకౌంట్లకు సంబంధించి ఇక నుంచి 60 రోజుల పాటు నగదు ఫ్రీజ్ చేస్తారు. ఈ మేరకు తాత్కాలిక డెబిట్ హోల్డ్ పరిమితిపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై అక్టోబర్…

Read Full News