Headlines

ప్రాజెక్ట్‌ గరుడ పేరుతో కొత్త ఎస్‌యూవీ? సరికొత్త బాక్సీ డిజైన్‌తో మార్కెట్‌లోకి వస్తున్న కారు వివరాలివే

ప్రస్తుత కూపే తరహా డిజైన్‌కు భిన్నంగా మరింత నిటారుగా, విశాలమైన క్యాబిన్‌ను అందించే లక్ష్యంతో టాటా సంస్థ ఈ నూతన నెక్సాన్ మోడల్‌ను అత్యంత ఆకర్షణీయమైన హంగులతో ఆవిష్కరిస్తోంది. ఆధునిక టెక్నాలజీతో పాటు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ కారు విశేషాలేంటో తెలుసుకుందాం. కొత్త ఇంటీరియర్ క్యాబిన్ ప్రస్తుత నెక్సాన్‌కు ఉన్న కూపే తరహా డిజైన్‌కు భిన్నంగా కొత్త తరం మోడల్‌లో టాటా…

Read Full News

ఇదెక్కడి విడ్డూరం.. దొంగల భయంతో కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమావ్వాల్సిందే!

అది బీహార్…అక్కడ ఏమైనా జరగవచ్చు.. ఈ మాట మరోసారి నిజమవుతోంది. బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన ధనస్సుధన్ ప్రసాద్ ఇటీవలే సరికొత్త మహీంద్రా స్కోర్పియో కారును కొనుగోలు చేశారు. అయితే, ఆ ప్రాంతంలో వాహనాల దొంగతనాలు ఎక్కువవుతుండటంతో ఆయనలో భయం మొదలైంది. రోడ్డుపై లేదా ఇంటి బయట పార్క్ చేస్తే దొంగలు ఎక్కడ ఎత్తుకెళ్తారోనని తీవ్రంగా ఆందోళన చెందారు. దీనికి పరిష్కారంగా తన కారును ఎవరూ చేరుకోలేని భవనం పైకప్పుపై ఉంచాలని నిశ్చయించుకున్నారు. ధనస్సుధన్ ప్రసాద్…

Read Full News

భారీ బ్యాటరీతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న వివో స్మార్ట్‌ఫోన్.. కెమెరాతోనే మతిపోగొడుతోందిగా

భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు ఏఐ ఆధారిత కెమెరా ఫీచర్లను కోరుకునే వినియోగదారుల కోసం వివో సంస్థ నూతన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత ఆకర్షణీయమైన హంగులతో ఆవిష్కరించింది. రంగుల ఆప్షన్లతో పాటు అత్యుత్తమ డిస్‌ప్లే అనుభూతిని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్​ ప్రత్యేకతేంటో తెలుసుకుందాం. భారీ బ్యాటరీ ఈ వివో వి80 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఆరు పాయింట్ ఎనిమిది మూడు అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను…

Read Full News

పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !

కుంభ రాశి : కుంభ రాశి వారికి పెళ్లి తర్వాత అసలైన జీవితం ప్రారంభం అవుతుంది. వీరికి మంచి భాగస్వామి దొరకడంతో చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహం తర్వాత వీరి సంపద పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా శుభ సూచకంగా ఉంటుంది. అద్భుతంగా కలిసి వస్తుంది. సింహ రాశి : సింహ రాశి వారికి వివాహం తర్వాత పట్టింది బంగారం,…

Read Full News

స్మార్ట్‌వాచ్‌లో కనిపించే ఆరోగ్య రీడింగ్స్‌ అన్నీ నిజమైన కొలతలేనా? ఏవి నమ్మాలి?

ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌లు కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాలు కావు. హృదయ స్పందన రేటు, అడుగుల సంఖ్య, నిద్ర, వ్యాయామం, కేలరీల ఖర్చు, రికవరీ వంటి అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్ వివరాలను మణికట్టుపైనే చూపిస్తున్నాయి. దీంతో చాలామంది తమ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోవడానికి స్మార్ట్‌వాచ్ డేటాపై ఆధారపడుతున్నారు. అయితే వాచ్ స్క్రీన్‌పై కనిపించే ప్రతి సంఖ్య శరీరం నుంచి నేరుగా కొలిచినదే అనుకోవడం సరికాదని పరిశోధకులు చెబుతున్నారు. మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల వివరణ…

Read Full News

ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా ఊరిగించారు..

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన డబ్బుల వివాదం ఓ వ్యక్తి పై అమానుష దాడికి దారితీసింది. ఓ వ్యక్తిని రాత్రంతా నిర్బంధించి హింసించడంతో పాటు, తాళ్లతో కట్టి బహిరంగంగా వీధుల్లో తిప్పిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంతకీ అసలు వివాదానికి కారణమేంటి? పోలీసుల యాక్షన్ ఏంటి? వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రామచంద్రరాజుపేటకు చెందిన ఎల్లా రాజేష్ బైక్ కొనుగోలు చేసేందుకు మెకానిక్…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా? నాగార్జుననే మించి పోయాడుగా

బిగ్ బాస్.. భారతీయ టెలివిజన్‌ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఇది కూడా ఒకటి. ఇండియాలో మొదట హిందీలో మొదలైన ఈ షో ఆ తర్వాత అన్ని ప్రధాన భాషల్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా బిగ్ బాస్ రియాలిటీ షో విషయానికి వస్తే హోస్ట్ లు కేవలం వీకెండ్ లోనే కనిపిస్తారు. అయినా…

Read Full News

గణేశుడి 32 రూపాల గురించి తెలుసా? ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

32 Forms of Lord Ganesha Telugu: విఘ్నాలను తొలగించే దేవుడిగా, జ్ఞానానికి అధిపతిగా, శుభకార్యాలకు ఆదిదేవుడిగా గణపతిని హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణేశుడిని పూజించడం ఆనవాయితీ. అయితే గణపతి ఆరాధన కేవలం ఒకే రూపానికి పరిమితం కాలేదు. గణేశుడికి 32 ప్రధాన రూపాలు ఉన్నాయని గణపత్య సంప్రదాయంలో పేర్కొంటారు. ఈ 32 రూపాల్లో ప్రతి ఒక్కటి గణేశుని దైవిక స్వరూపంలోని ఒక ప్రత్యేక గుణాన్ని, శక్తిని లేదా…

Read Full News

Auto News: పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు!

Auto News: ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో ఆగస్టు 2026లో రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు జరిగాయి. ఈ డేటాను సెప్టెంబర్ 7న విడుదల చేశారు. మొత్తం వాహన రిజిస్ట్రేషన్లు 24.23 లక్షలకు చేరగా, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 4,02,398 దాటాయి. చరిత్రలో తొలిసారిగా, ప్యాసింజర్ వాహన విభాగంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు పెట్రోల్ మోడళ్లను అధిగమించాయి. కార్ల జాబితాలో టాటా పంచ్ అగ్రస్థానంలో నిలిచింది. భారీ…

Read Full News

పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. 14 ఏళ్ల తర్వాత మహా సంగ్రామం..!

సౌత్ ఏసియా గేమ్స్ (2027 South Asian Games) (SAF Games) కోసం భారత అథ్లెట్లు పాకిస్థాన్‌కు వెళ్లే అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత క్రీడాకారులు పాకిస్థాన్‌లో జరిగే ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఇరు పక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. దీంతో వచ్చే ఏడాది జరిగే క్రీడల కోసం ఏర్పాట్లు మరింత ఆసక్తికరంగా మారాయి. 14 ఏళ్ల తర్వాత పాక్‌లో.. South Asian Games చివరిసారిగా 2019లో నేపాల్‌లో జరిగాయి. అనంతరం వివిధ కారణాలతో…

Read Full News