వానాకాలంలో ఫుడ్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించక పోతే హాస్పిటల్ కి వెళ్లాలాల్సి ఉంటుంది. ఇక మరి ముఖ్యంగా మటన్ తినే వారు మరింత జాగ్రత్త అవసరం. మీ శరీరానికి ఏ మాంసం మంచిదో అది తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇక మనలో కొందరికి మేక మాంసం, గొర్రె మాంసానికి ఉన్న తేడా అస్సలు తెలియదు.
సండే వస్తే చాలు నాన్ వెజ్ లవర్స్ మటన్ బాగా తింటారు. కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇంకా దీనిలో ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా వీక్ గా ఉన్న వాళ్ళని బలంగా ఉండేలా చేస్తుంది. ఇది తిన్న కొద్దీ సమయంలోనే జీర్ణమవుతుంది. అందుకే, వానల్లో మితంగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గొర్రె మాంసం కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే వేడిని బాగా పెంచుతుంది. ఇది లో కడుపులో నొప్పి, గ్యాస్ వంటివి వస్తాయి. ఇక మధ్యాహ్న సమయంలో దీనిని తీసుకోక పోవడమే ఎం మంచిది. దీనిని తింటే శరీరానికి భారంగా మారుతుంది.కాబట్టి, దీనిని తినేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోండి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండింటిలో మేక మాంసం, గొర్రె మాంసంకన్నా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇంకా ఇది కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే, గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మేక మాంసాన్ని ఎంచక్కా తినొచ్చు. గొర్రె మాంసం కూడా తీసుకోవచ్చు వాటిలో అయితే మటన్ బెస్ట్.
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




