పొరుగు దేశం కంటే పక్క రాష్ట్రాల ఉగ్రవాద చొరబాట్లే ఎక్కువ .. దుమారం రేపుతున్న.. పంజాబ్ సీఎం మరియం వ్యాఖ్యలు
సాధారణంగా పాకిస్థాన్ నాయకులు తమ దేశంలో జరిగే హింసకు భారత్ లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాలపై నిందలు మోపుతుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా మరియం నవాజ్ స్వయంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే తమకు అంతర్గత భద్రతా ముప్పు పొంచి ఉందని అంగీకరించడం గమనార్హం. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. శనివారం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇతర దేశాల కంటే పక్క రాష్ట్రాల…