Tulsi Mala: తులసి మాల ధరించి ఉల్లిపాయ, వెల్లుల్లి తినవచ్చా? ఈ నియమాలు తప్పక తెలుసుకోండి!
Tulsi Mala Rules Telugu: హిందూ సంప్రదాయంలో తులసికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో తులసి మాల లేదా తులసి కంఠిని శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుని పట్ల భక్తికి ప్రతీకగా భావిస్తారు. తులసి మాలను ధరించడం ద్వారా మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్లుతుందని, సాత్విక జీవనానికి ప్రేరణ లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే తులసి మాల ధరించే వారు కొన్ని ఆహార నియమాలు, జీవన నియమాలు తప్పనిసరిగా పాటించాలా? ముఖ్యంగా తులసి మాల ధరించి…