Headlines

OTT Movie: 1 గంట 56 నిమిషాల మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే టాప్‌లో ట్రెండింగ్

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నటించిన లేటేస్ట్ యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ ‘గాంధారి’. ఈ మూవీసెప్టెంబర్ 3న డైరెక్టుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోన్న ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ‘గాంధారి’ కథ ఒక తల్లి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను బాని అనే తల్లి పాత్రను పోషించింది. తన కూతురు అపహరణకు గురైన తర్వాత, ఆమెను కనుగొనడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఈ ప్రయాణంలో…

Read Full News

మార్కెట్‌లో మొదలైన పోకో X8 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఫీవర్! అంతగా ఈ మోడల్‌లో ఏముంది

అండర్ వాటర్ ఫోటోగ్రఫీ సపోర్ట్‌తో పాటు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందించే లక్ష్యంతో పోకో సంస్థ ఈ నూతన ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో పాటు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్​ విశేషాలను తెలుసుకుందాం. బ్యాటరీ విశేషాలు ఈ పోకో ఎక్స్8 5జీ ఫోన్‌లో ఆరు పాయింట్ ఎనిమిది మూడు అంగుళాల ఒకటో పాయింట్ ఐదు కే ఓఎల్ఈడీ…

Read Full News

LPG Cylinders: 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు రూ.3 వేలు.. అకౌంట్లో జమ చేయనున్న ఆ ప్రభుత్వం..!

LPG Cylinders: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు మూడు ఎల్‌పిజి సిలిండర్ల ఖర్చును భరించేందుకు ఏటా రూ.3,000 అందజేస్తామని ఆయన తెలిపారు. గోవా ప్రభుత్వం “గోవా ఉజ్వల యోజన 2026″కు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు మూడు గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్లు లేదా పిఎన్‌జిల ఖర్చుకు సమానమైన రూ.3,000 వార్షిక ఆర్థిక సహాయం అందుతుంది. 2022 గోవా అసెంబ్లీ…

Read Full News

టూత్‌బ్రష్‌లో కెమెరాతో మతిపోగొడుతున్న గ్యాడ్జెట్‌! డైసన్‌ తెస్తున్న ఆ సీక్రెట్‌ ఏంటి

సాధారణ బ్రష్‌లకు పూర్తి భిన్నంగా అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ నోటి లోపలి భాగాలను ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తూ అద్భుతమైన సేవలను అందిస్తోంది. సుదీర్ఘకాలం పాటు శ్రమించి అత్యుత్తమ సాంకేతికతతో రూపొందించిన ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తుండగా దీని పూర్తి వివరాలను తెలుసుకుందాం. బ్రష్ లోపల కెమెరా ఈ డైసన్ కెమెరాజెట్ టూత్‌బ్రష్ హెడ్‌లో లక్ష పిక్సెల్స్ కలిగిన ఒక సూక్ష్మమైన మ్యాక్రో కెమెరాను అమర్చారు. ఇది పళ్ల…

Read Full News

ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదు.. అలా చూపిస్తే ఒప్పుకోను..! కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ చిత్రంతో హీరోయిన్ కయాదు లోహర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందుకు ఈ అమ్మడు తెలుగులో అల్లూరి అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకుకొలేదు. ఇక ఈ చిన్నది ఫంకీ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె తమిళం, తెలుగు చిత్రసీమలలో చాలా బిజీగా ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా…

Read Full News

Aja Ekadashi: అజ ఏకాదశి వ్రతం మహిమ ఇదే.. అశ్వమేధ యజ్ఞంతో సమానమైన పుణ్యఫలం కోసం ఇలా చేయండి!

Aja Ekadashi Puja Vidhi Telugu: శ్రావణం, భాద్రపద మాసాల్లో వచ్చే ఏకాదశి తిథులకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటిలో శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని ‘అజ ఏకాదశి’గా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఆచరిస్తే జీవితంలోని కష్టాలు తొలగి సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మత విశ్వాసాల ప్రకారం అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు….

Read Full News

టీవీఎస్ జూపిటర్‌‌ డ్యూయల్ టోన్ ఎడిషన్‌లో దాగిన సీక్రెట్‌ ఫీచర్లు ఏంటి? వివరాలివే

సరికొత్త సీక్వెన్షియల్ ఇండికేటర్లు, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకొచ్చిన ఈ నూతన మోడల్ అద్భుతమైన మైలేజీని అందించే లక్ష్యంతో ఆవిష్కరించబడింది. రోజువారీ ప్రయాణాల్లోనూ అత్యుత్తమ సౌకర్యాన్ని, సరికొత్త అనుభూతిని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ స్కూటర్​ విశేషాలను తెలుసుకుందాం. స్మార్ట్ ఫీచర్లు ఈ కొత్త టీవీఎస్ జూపిటర్ స్పెక్ట్రల్ బ్లూ మరియు స్పెక్ట్రల్ కాపర్ అనే ఆకర్షణీయమైన డ్యూయల్ టోన్ రంగులలో లభిస్తుండగా 110cc విభాగంలో…

Read Full News

పొరుగు దేశం కంటే పక్క రాష్ట్రాల ఉగ్రవాద చొరబాట్లే ఎక్కువ .. దుమారం రేపుతున్న.. పంజాబ్‌ సీఎం మరియం వ్యాఖ్యలు

సాధారణంగా పాకిస్థాన్ నాయకులు తమ దేశంలో జరిగే హింసకు భారత్ లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాలపై నిందలు మోపుతుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా మరియం నవాజ్ స్వయంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే తమకు అంతర్గత భద్రతా ముప్పు పొంచి ఉందని అంగీకరించడం గమనార్హం. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. శనివారం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇతర దేశాల కంటే పక్క రాష్ట్రాల…

Read Full News

Telangana: ఏమవుతుందనే నిర్లక్ష్యం.. ఏకంగా ఓ యువకుడి జీవితాన్నే బలితీసుకుంది!

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం తుపాకులపల్లిలో జరిగిన ఈ విషాద ఘటన వెలుగు చూసింది. కుక్క కాటును నిర్లక్ష్యం చేయడం ఓ యువకుడి ప్రాణాన్నే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. పరికిబండ మధిర గ్రామ పరిధిలోని తుపాకులపల్లికి చెందిన కాష్ రాములు, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సురేశ్ ఉన్నారు. ఇతను పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే సురేష్ ఓ రోజు జీడిపల్లిలో పాలు పోసి బైక్‌పై తిరిగి వస్తుండగా ఓ కుక్క…

Read Full News

Irumudi Movie: ‘ఇరుముడి’ సూపర్ హిట్ సాంగ్.. ఫుల్ వీడియో వచ్చేసింది.. మరెందుకు లేటు మీరూ చూసేయండి

మాస్ మహరాజా రవితేజ- శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి సినిమా ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతుండడం విశేషం. చాలా చోట్ల ట్రాక్టర్లతో వెళ్లి మరీ థియేటర్లలో ఈ సినిమాను చూస్తున్నారు….

Read Full News