ఇలా తయారయ్యారేంట్రా! డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. వాష్‌రూమ్ సాకుతో ఇంట్లోకి దూరి..
బెంగుళూరు ఎలక్ట్రానిక్స్ సిటీలో డెలివరీ బాయ్ ఒక మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్-1లో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళ తన ఇంటి రెంటల్ అగ్రిమెంట్ రైనోవల్ పత్రాల కోసం ఒక యాప్ ద్వారా డెలివరీ ఆర్డర్ ఇచ్చారు. జూలై 17న ఉదయం మహేష్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఈ పత్రాలతో ఆమె ఇంటికి చేరుకున్నాడు. డెలివరీ ప్రక్రియ పూర్తి చేయడానికి ఓటీపీ అడగ్గా, మహిళ ఫోన్ తేవాడానికి…