Gold Price Today: మళ్లీ తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
Gold Price Today: ఆగస్టు చివరి వారంలో బంగారం ధరలు గరిష్ఠాల నుంచి దిగొచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి, డాలర్, బాండ్ ఈల్డ్స్ బలపడటం, లాభాల స్వీకరణతో పసిడి అమ్మకాలు తగ్గాయి. ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో బంగారం ధరలు ఏ దిశగా కదులుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ధరలను చూస్తే తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,760 ఉండగా, అదే 22…