Lionel Messi Net Worth: లియోనెల్ మెస్సీ నెట్‌వర్త్ చూస్తే కళ్లు తిరగాల్సిందే..! అత్యధిక ఆదాయం అక్కడి నుంచే..?
Lionel Messi Net Worth 2026: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా జాతీయ జట్టు తరపున 2 దశాబ్దాలకుపైగా కొనసాగిన ఈ దిగ్గజం ప్రయాణం ముగిసింది. ఈ క్రమంలో మెస్సీ వ్యక్తిగత జీవితం, ఆస్తులు, ఆదాయ మార్గాలపై మరోసారి ఆసక్తి పెరిగింది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మెస్సీ నికర ఆస్తుల విలువ $1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు..: 39 ఏళ్ల మెస్సీ…