పసుపు దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలా? ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుత టూత్‌పౌడర్!
టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, పొగాకు వాడకం, అరకొర బ్రషింగ్ వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి. ఇలాంటి పసుపు దంతాలను 15 రోజుల్లో తెల్లగా మార్చేందుకు హెల్త్ కోచ్ శివంగి దేశాయ్ ఒక సహజసిద్ధమైన టూత్‌పౌడర్‌ను సూచించారు. ఈ పౌడర్‌తో ప్రతిరోజూ సున్నితంగా బ్రష్ చేయడం వల్ల పసుపు పొర తొలగిపోవడమే కాకుండా, నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దంతాల ఎనామెల్ దెబ్బతినకుండా ఉండేందుకు దీనిని సున్నితంగా మాత్రమే వాడాలి. ఈ…