Headlines

Ola: రూ.79,999కే ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 301 కి.మీ రేంజ్! ఫీచర్లు ఇవే

Ola s1z Electric Scoote: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు Ola Electric కొత్త Ola S1 Z స్కూటర్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలో మంచి రేంజ్ అందించడమే లక్ష్యంగా ఈ స్కూటర్‌ను రూపొందించారు. ముఖ్యంగా ఓలా స్వయంగా అభివృద్ధి చేసిన Bharat Cell LFP బ్యాటరీ టెక్నాలజీ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండు బ్యాటరీ ఆప్షన్లు Ola S1 Zను రెండు బ్యాటరీ వేరియంట్లలో అందిస్తున్నారు….

Read Full News

Smriti Mandhana: మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆసియా కప్ 2026 పోటీల్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాంకాంగ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక అంతర్జాతీయ పరుగుల ఆల్‌టైమ్ రికార్డును అధిగమించి, మహిళల క్రికెట్‌లో అగ్రపీఠాన్ని కైవసంచేసుకుని భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగరేసింది. దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన బౌండరీల సునామీ సృష్టించింది….

Read Full News

గోధుమ రంగు గుడ్లు అంటే దేశీయ గుడ్లేనా? ఎక్కువ ధర పెట్టేముందు ఈ నిజాలు తెలుసుకోండి!

గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారం. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే గుడ్లను చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఏదో ఒక రూపంలో చేర్చుకుంటారు. అయితే గుడ్లు కొనుగోలు చేసే సమయంలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. మార్కెట్లో కనిపించే గోధుమ రంగు గుడ్లు చూస్తే అవి దేశీయ కోడి గుడ్లని, మరింత సహజమైనవని లేదా సేంద్రీయమైనవని భావించి అధిక ధర చెల్లిస్తుంటారు. కానీ నిజానికి గుడ్డు పెంకు రంగుకు, అది…

Read Full News

రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు నిజం ఇదే..

సూర్యాస్తమయం తర్వాత పండు చక్కెర కొవ్వుగా మారుతుందా? డాక్టర్ జెనిత్ సినోజియా ప్రకారం సూర్యాస్తమయం కాగానే పండ్లలోని చక్కెర కొవ్వుగా మారుతుందనేది ఒక అపోహ. రాత్రి అయ్యిందని పండ్లలోని చక్కెరను కొవ్వుగా మార్చే ప్రత్యేక ప్రక్రియ శరీరంలో ప్రారంభం కాదు. ఉదయం పండు తిన్నా, రాత్రి పండు తిన్నా.. బరువు పెరగడంపై ప్రధాన ప్రభావం మొత్తం కేలరీల తీసుకోవడంపైనే ఉంటుంది. అంటే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలను నిరంతరం తీసుకుంటే కాలక్రమంలో బరువు పెరిగే అవకాశం…

Read Full News

భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట

మీ భోజనంలో ప్రోటీన్, ఫైబర్ తక్కువగా ఉంటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఉండకపోవచ్చు. అన్నం, రొట్టె, మిఠాయిల వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలు కడుపు నింపినప్పటికీ, కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయవచ్చు. అందుకే భోజనంలో పప్పులు, గుడ్లు, పెరుగు, పనీర్, కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు వంటి పోషక పదార్థాలను చేర్చడం మంచిది. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడుతుంది. దాహాన్ని ఆకలిగా భావిస్తున్నారా? కొన్నిసార్లు…

Read Full News

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్‌లోని అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 4న ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు, దారి మళ్లింపులు ప్రకటించారు. తెల్లవారుజాము నుంచే ఆంక్షలు సెప్టెంబర్‌ 4న ఉదయం 4 గంటల నుంచి సెప్టెంబర్‌ 5 తెల్లవారుజామున 1 గంట వరకు, భక్తుల రద్దీని బట్టి అబిడ్స్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ కొనసాగనుంది. యూసుఫ్‌ అండ్‌…

Read Full News

ఏఐతో పనిచేసే సూపర్‌‌ గ్యాడ్జెట్‌! స్క్రీన్​ లేకుండా ఫిట్‌నెస్‌ బ్యాండ్.. స్పెషాలిటీస్​ ఇవే

ఆఫీసుల్లో జరిగే సుదీర్ఘ సమావేశాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా రికార్డ్ చేయడానికి మరియు వాటిని టెక్స్ట్ రూపంలోకి మార్చడానికి అర్బన్ సంస్థ ఆర్క్ నోట్ పేరుతో వినూత్న హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. స్క్రీన్ డిస్ట్రాక్షన్లు లేని ఏఐ ఆధారిత సేవలను అందిస్తున్న ఈ గ్యాడ్జెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తక్కువ ఖర్చులో ఆఫీస్ పనులను సులువుగా చక్కబెట్టే ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఏఐ సపోర్ట్ ఫీచర్లు ఈ అర్బన్ ఆర్క్ నోట్…

Read Full News

రూ.500కే అద్భుత ఇయర్‌‌బడ్స్‌! బ్యాటరీ, ఫీచర్లతో మతిపోగొట్టేస్తున్న Mivi డ్యుయోపాడ్స్‌

ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా జిమ్‌లో వర్కౌట్ చేసే సమయంలో నిరంతరం పాటలు వినే వారి కోసం మివి సంస్థ అసలు నమ్మశక్యం కాని ధరలో సరికొత్త ఇయర్‌బడ్స్‌ను ఆవిష్కరించింది. భారీ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు అత్యాధునిక ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్న ఈ పరికరం మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తక్కువ ఖర్చులో ఆల్-ఇన్-వన్ ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. 45 గంటల ప్లేటైమ్…

Read Full News

జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి జన్మించిన శ్రీకృష్ణుడి అద్భుత గాథ!

Sri Krishna Janmashtami: సెప్టెంబర్ 4 అర్ధరాత్రి శ్రీకృష్ణుని జన్మోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు సిద్ధమవుతున్నారు. ఉపవాసాలు, భజనలు, జాగరణలతో చిన్ని కన్నయ్య రాక కోసం ఎదురుచూస్తున్న ఈ వేళ.. జన్మాష్టమి వెనుక ఉన్న కథను ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనసు భక్తి భావంతో నిండిపోతుంది. ఇది కేవలం ఒక దైవ జన్మకథ మాత్రమే కాదు.. ఒక ప్రవచనం, నిరంకుశ పాలకుడి భయం, తల్లిదండ్రుల త్యాగం, దైవ మహిమ, ధర్మం కోసం జరిగిన అద్భుత ప్రయాణానికి…

Read Full News

Vennela Kishore: ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే లైపో సర్జరీ చేయించుకోమన్నారు.. వెన్నెల కిశోర్ కామెంట్స్ వైరల్

వెన్నెల కిశోర్..ప్రస్తుతం తెలుగు నాట డిమాండ్ ఉన్న ది మోస్ట్ వాంటెడ్ కమెడియన్. ప్రస్తుతం ఇతను ఏడాదికి దాదాపు 10కి పైగా సినిమాల్లో నటిస్తున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు వెన్నెల కిశోర్ క్రేజ్, పాపులారిటీ ఏ రేంజ్ లో ఉందో. గతేడాది ఓవరాల్ గా 11కు పైగా సినిమాల్లో నటించిన ఈ కమెడియన్ ఈ ఏడాది ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడు. రీసెంట్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి, హే బలవంత్, రాకాస, జెట్లీ, పురుష…

Read Full News