WhatsApp: ఇక నుంచి వాట్సప్‌లోనే రీఛార్జ్ చేసుకోవచ్చు.. కొత్త ఆప్షన్ వచ్చేసింది.. సెకన్లలోనే ఈజీగా..
మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి ఇక నుంచి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సప్‌లోనే ఇక నుంచి సులువుగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ సిమ్ రీఛార్జులను చేసుకునే కొత్త ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా.. ఇలా ఏ నెట్‌వర్క్ సిమ్ అయినా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పటికే స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయడం, ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు…