కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండానే పరుగెత్తింది.. 47 ఏళ్ల రమాబాయి స్ఫూర్తిదాయక కథ ఇది..
నాలుగు పదులు దాటిన వయసు.. సాదాసీదా చీర.. కాళ్లకు మామూలు స్లిప్పర్లు. ఆమెను చూస్తే రేస్‌లో పాల్గొంటుందని ఎవరూ నమ్మరు. కానీ కూతుళ్ల చదువు కోసం వంట మనిషిగా పనిచేస్తున్న 47 ఏళ్ల రమాబాయి రణ్‌ధీర్.. మారథాన్‌లో పాల్గొని విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగాయికి చెందిన రమాబాయి.. ఇటీవల భారతీయ శిక్షణ ప్రసారక్ సంస్థకు చెందిన విద్యా ప్రాంగణంలో నిర్వహించిన అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ‘అమృత్ దౌడ్’ మారథాన్‌లో పాల్గొన్నారు….