LPG Gas: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్.. మారిన సిలిండర్ బుకింగ్ నిబంధనలు!
LPG Gas Cylinder: ఇటీవల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడటంతో మొదటి సిలిండర్ తీసుకున్న 45 రోజుల తర్వాతే రెండో సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నిబంధనను మార్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రాబోయే 25 రోజుల్లోగా గ్యాస్ రీఫిల్‌లకు అనుమతి ఉంటుందని కేంద్ర మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 7వ తేదీ, సోమవారం నుండి అమలులోకి వచ్చింది. ఇకపై గ్యాస్ సిలిండర్‌ను…