EGG Price: సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరగనున్న గుడ్ల ధరలు.. ఎందుకంటే?
తక్కువ ధరలో ఎక్కువ ప్రొటీన్ అందించే ఆహారం ఏదైనా ఉందంటే.. అది కేవలం కోడిగుడ్డు మాత్రమే. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న పిల్లల నుంచి గర్భిణులు, వృద్ధుల వరకు అందరికీ ఇది ఎంతో ఉపయోగకరమైన ఆహారం. కానీ గత కొన్ని రోజులుగా వీటి కొనుగోలు శాతం గణనీయంగా తగ్గిపోయిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. గుడ్ల ధరలు విపరీతంగా పెరగడంతో చాలామంది వాటిని కొనేందుకు…