Headlines

rajeshchukka117@gmail.com

బద్దలైన అగ్నిపర్వతం.. విమాన సర్వీసులు బంద్

 పర్వతం దగ్గరికి ఎవరూ వెళ్లకుండా పర్వతారోహకులు, సందర్శకులపై నిషేధం విధించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిపర్వతం నుంచి బూడిద భారీగా ఎగసిపడుతుండటంతో జకార్తాలోని సోకార్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మొత్తం 209 విమానాల రాకపోకలపై ప్రభావం పడగా, 22,800 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విస్ఫోటనంతో ఏర్పడ్డ రెండు బూడిద మేఘాలు జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుండా జలసంధిలో ఉన్న అగ్నిపర్వతంలో ఆదివారం ఉదయం…

Read Full News

కొత్తగా పెళ్లైన జంటలు వింధ్యవాసిని అమ్మవారి దర్శనం ఎందుకు చేయాలి? ఈ క్షేత్రం ప్రత్యేకత ఇదే!

Vindhyavasini Amma Temple Telugu: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో పవిత్ర గంగా నది ఒడ్డున వెలసిన వింధ్యాచల్ ధామ్ ప్రముఖ శక్తి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వింధ్యవాసిని అమ్మవారిని ఆదిశక్తి స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. ముఖ్యంగా వివాహిత జంటలు, కొత్తగా పెళ్లైన వధూవరులకు ఈ క్షేత్రం ప్రత్యేకమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని విశ్వసిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం, వింధ్యవాసిని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రార్థిస్తే వైవాహిక జీవితంలో ఆనందం,…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 10లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్.. పేర్లు లీక్ చేసిన ఆది రెడ్డి

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ మరికొన్ని గంట్లలో ప్రారంభం కానుంది. తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం అట్టహాసంగా ముస్తాబైంది. ఇవాళ (సెప్టెంబర్ 06) సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అధికారికంగా ప్రారంభం కానుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే బిగ్…

Read Full News

Telangana: రైతులకు బిగ్‌ అలర్ట్.. ఈ నెంబర్‌ నుంచి ఫోన్ వస్తే జాగ్రత్త..

ఈజీ మనీకోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా వరికోత మిషన్ పేరుతో ఓ రైతుకు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.30వేలు కాజేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పులబోయిన భూపాల్‌కు ఏప్రిల్ 15న 9154178931 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తన పేరు సుధాకర్…

Read Full News

ITR Filing: వీరికి అక్టోబర్ 31 వరకు సమయం.. ఇంతకీ ఇది ఎవరికో తెలుసా?

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITRలను) దాఖలు చేయడానికి గడువు ప్రతి పన్ను చెల్లింపుదారునికి ఒకేలా ఉండదు. జీతం పొందే వ్యక్తులు, విద్యార్థులు, పెన్షనర్లకు, అసెస్‌మెంట్ సంవత్సరం 2026-27కు దాఖలు గడువు జూలై 31, 2026గా ఉండేది. పన్ను ఆడిట్‌లు లేని వ్యాపారాలు, నిపుణులకు, గడువు ఆగస్టు 31, 2026గా ఉండేది. ఇప్పుడు, పన్ను ఆడిట్‌లకు లోబడి ఉన్న కొన్ని వ్యాపారాలు, నిపుణులు తమ ITRలను దాఖలు చేయడానికి అక్టోబర్ 31, 2026 వరకు గడువు…

Read Full News

మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నం..

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నం. గదిలో ఫ్యాన్ కు ఊరివేసుకోబోయిన మాధురి. కాపాడిన కుటుంబసభ్యులు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Source link

Read Full News

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం అప్డేట్..

తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. వర్షాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 15 నుంచి వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సారి సీజన్‌లో 65 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు రూ.18,250 కోట్ల విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

Read Full News

Tollywood : కథ చెప్పడానికి వెళ్తే దారుణంగా అవమానించారు.. కట్ చేస్తే.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల సెన్సేషన్..

అయితే, సంబంధిత ప్లాట్‌ఫామ్ నుండి ఆ కథకు ఆశించిన స్పందన లభించలేదు. దానికి విరుద్ధంగా, కథను తిరస్కరించిన తీరు, ఉపయోగించిన భాష అవమానకరంగా ఉన్నాయని దర్శకుడు అన్నారు. “నా కథ చెప్పడానికి నేను ఒక ఓటీటీ వేదికకు వెళ్లాను. మహారాజ్‌జీ కథను నా హృదయం కదిలి, కన్నీళ్లు వచ్చేలా చెప్పాను. ఆయన సినిమాను తిరస్కరించిన తీరు, ఆయన వాడిన భాష నాకు అవమానకరంగా అనిపించింది. మేము నిర్మాతలం, మమ్మల్ని వెయ్యిసార్లు తిరస్కరించారు. కానీ ఆయన మాట్లాడిన తీరు…

Read Full News

నవ్వొచ్చినా ఇది నిజం.. హోటల్ బాత్‌రూమ్‌లోని ఆ ఫోన్ మీ ప్రాణాలను ఎలా కాపాడుతుందంటే..?

స్టార్ హోటళ్లు లేదా విలాసవంతమైన రిసార్టులకు వెళ్లినప్పుడు చాలామంది గమనించే ఒక వింత విషయం.. బాత్రూమ్‌లో లేదా టాయిలెట్ పక్కనే ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండటం. స్మార్ట్‌ఫోన్లు చేతిలో ఉండే ఈ రోజుల్లో బాత్రూమ్‌లో ఈ ఫోన్ ఎందుకు? అని ఎవరికైనా ఆశ్చర్యం కలగడం సహజం. చూడటానికి కాస్త వింతగా అనిపించినా, అక్కడ టెలిఫోన్‌ను ఏర్పాటు చేయడం వెనుక బలమైన చరిత్ర, భద్రతా కారణాలు ఉన్నాయి. 1980, 1990వ దశకాల్లో హోటల్ గదుల్లోని బాత్రూమ్‌లలో ఫోన్ ఉండటాన్ని లగ్జరీ…

Read Full News

Chiranjeevi: ఓటీటీలో ఈ తెలుగు వెబ్ సిరీస్‌ ను చాలా బాగా ఎంజాయ్ చేశా: మెగాస్టార్ చిరంజీవి

ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు వచ్చాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, పళ్ల బురుసు, తాప్పీ గాంధారి, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, , ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ది కోర్ట్ వంటి వెబ్ సిరీస్ లు వచ్చాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ తెలుగు వెబ్ సిరీస్ ను చూసి అనంతరం…

Read Full News