కెమికల్స్ వద్దు.. ఆయుర్వేదమే ముద్దంటున్న నటి.. రివీల్ చేసిన వెల్‌నెస్ సీక్రెట్స్
చాహత్ ఖన్నా కెమికల్స్, ఇంజెక్టబుల్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ, ధ్యానం ఇంకా చక్ర హీలింగ్ ద్వారా తన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వెల్‌నెస్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శారీరక బాధలకు మూల కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత చాహత్ ఖన్నాను ఆయుర్వేదం వైపు నడిపించింది. మొదట్లో కేవలం ప్రశ్నలతో మొదలైన ఆమె ప్రయాణం, క్రమంగా ఒక సంపూర్ణ జీవనశైలిగా మారిపోయింది. చక్ర హీలింగ్.. చాహత్…