Banana: అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా? ఇలా చిటికెలో గుర్తించండి!

Banana: అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా? ఇలా చిటికెలో గుర్తించండి!


Banana: అరటిపండు ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన ఆహారం. ప్రతి ఇంట్లోనూ, ప్రతి వయసు వారు ఇష్టంగా తినే పండు ఇది. ఇందులో ఉండే విటమిన్ B6, విటమిన్ C, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మన శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంతటి పోషక విలువలున్న ఈ పండు, రసాయనాలతో పండినదైతే మాత్రం ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *