Headlines

rajeshchukka117@gmail.com

Gold: ఇంట్లో ఎక్కువ బంగారం ఉంచుకుంటే సీజ్ చేస్తారా..? ఈ పరిమితులు తెలుసుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందే..

భారతీయులకు బంగారం అంటే ఎంత పిచ్చి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగలు, పెళ్లి, పంక్షన్లు అంటే చాలు గోల్డ్ గురించే ముందు ఆలోచిస్తారు. ఎలాంటి బంగారం ధరించాలనేది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఎవరికైనా ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బంగారు ఆభరణాలను ఇస్తూ ఉంటారు. ఇక వారసత్వంగా కూడా బంగారాన్ని పొందుతూ ఉంటారు. దేశంలో సాధారణంగా ప్రతీ భారతీయుడి ఇళ్లల్లో ఎంతోకొంత బంగారం ఉంటుంది. గోల్డ్‌ను తమ ఇళ్లల్లో దాచుకుంటూ ఉంటారు. అయితే పెద్ద మొత్తంలో గోల్డ్‌ను…

Read Full News

మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నావేంటక్కా.. అంత చిన్న విషయానికే ఇంత రియాక్ట్ అవ్వాలా?

ఆన్ లైన్ పేమెంట్స్ కొన్ని సార్లు గందరగోళానికి దారి తీస్తున్నాయి. నెట్ సరిగా లేకపోవడం, ట్రాన్స్ ఫర్ చేసిన వెంటనే ఆ మొత్తం ఖాతాల్లో జమకాకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి ఘర్షణే ఇద్దరి ఆడవాళ్ల మధ్య జరిగి ఏకంగా కత్తెరతో ఒకరిపై మరొకరు దాడి చేసి పరిస్థితికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలోని గురవయ్య కాలనీలో అరుంధతి అనే మహిళ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తుంది. డెబ్బై ఏళ్ల వయస్సున్న ఆమె…

Read Full News

Telangana: అమ్మో బొమ్మ.. పసుపు, కుంకుమతో భయం భయం.. అసలేం జరిగిందో వీడియోలో చూడండి..

పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల–పెద్దబొంకూర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు పలు బొమ్మలను వేలాడదీశారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదారు బొమ్మలను చెట్టు కొమ్మలకు కట్టేశారు. వాటికి మహిళల మాదిరిగా అలంకరణ చేసి, గడ్డితో జుట్టును అమర్చి, ఒళ్లంతా పసుపు, కుంకుమ బొట్లు పెట్టారు. దూరం నుంచి చూసినా, దగ్గరికెళ్లి చూసినా అత్యంత భయానకంగా కనిపిస్తుండటంతో అటుగా వెళ్లే బాటసారులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆ…

Read Full News

Masala Karam Podi: గుంటూరు స్పెషల్ కూర కారం రహస్యం ఇదే! ఈ పక్కా కొలతలతో చేస్తే ఘుమఘుమలాడాల్సిందే

ఇగురు కూరలు, టమాటా కర్రీలు, చేపల పులుసు, నాన్‌వెజ్ వంటకాలు మరియు ముఖ్యంగా పప్పుచారు, ఆకుకూర పప్పులలో ఒక్క స్పూన్ ఈ కారం వేస్తే కూర రుచి రెట్టింపు అవుతుంది. ఆరు నెలల పాటు ఫ్రెష్‌గా ఉండే పక్కా కొలతలతో ఈ గుంటూరు కూర కారం తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు, పక్కా కొలతలు: అర కిలో మంచి నాణ్యమైన గుంటూరు మరియు బ్యాడగి మిర్చి కలిపిన కారం పొడి, 100 గ్రాముల నాటు ధనియాలు, 50…

Read Full News

నెల రోజులు నిల్వ ఉండే కోడి గుడ్డు వెల్లుల్లి కారం.. రుచి చూస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

కోడి గుడ్డు వెల్లుల్లి కారం : ఉడికించిన 5 కోడి గుడ్లు, 100 గ్రాముల వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ ఆవాలు, 5 కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 50 గ్రాముల చింతపండు, రెండు టీ స్పూన్స్ ఆయిల్ ను తీసుకోవాలి. Source link

Read Full News

మిడ్ రేంజ్ హీరోలు చేస్తున్న తప్పులే.. పొరుగు హీరోలకు వరంగా మారుతున్నాయా?

మన హీరోలు తీసుకుంటున్న ఈ భారీ బ్రేక్స్ కారణంగా.. సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులకు హీరోలు దొరకడం లేదు. అదే అదునుగా తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొస్తున్నారు పరభాషా హీరోలు. మన హీరోలు డేట్స్ ఇవ్వకపోవడంతో.. రెడ్ కార్పెట్ వేసి మరీ పక్క ఇండస్ట్రీల్లోని హీరోలను మన దర్శకులు ఆహ్వానిస్తున్నారు. పైగా వాళ్ల సక్సెస్ రేట్ పీక్స్‌లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో పక్క భాషా హీరోల హవా బాగా కనిపిస్తుందిప్పుడు. వెంకీ అట్లూరి అయితే గత కొన్నేళ్లుగా వాళ్లతోనే ట్రావెల్…

Read Full News

బియ్యం నీటితో ముఖం కాంతివంతంగా మారుతుందా? నిజంగా ఏం చేస్తుందో తెలుసా..

ఇటీవలి కాలంలో సహజమైన చర్మ సంరక్షణ పద్ధతులకు ఆదరణ పెరుగుతోంది. అందులో భాగంగా బియ్యం నీటిని కూడా చాలామంది స్కిన్ కేర్ రొటీన్‌లో ఉపయోగిస్తున్నారు. బియ్యంలో ఫెరూలిక్ యాసిడ్‌తో పాటు కొన్ని మొక్కల సమ్మేళనాలు, పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో కొంతవరకు సహాయపడవచ్చు. అయితే బియ్యం నీటితో మచ్చలు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని నిరూపించడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి దీన్ని సాధారణ గృహ చిట్కాగా మాత్రమే…

Read Full News

Dragon: డ్రాగన్‌లో ఆ స్టార్ హీరో.. నీల్ మామూలోడు కాదు..!

ఎన్టీఆర్ డ్రాగన్‌లోకి బాలీవుడ్ బడా స్టార్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? భుజం సర్జరీతో ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్న తారక్.. త్వరలోనే లొకేషన్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ గ్యాప్‌లోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులోకి ఇద్దరు ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? వార్ 2తో నిరాశ పడిన ఎన్టీఆర్.. డ్రాగన్‌తో ఏం చేయబోతున్నారు..? అసలింతకీ డ్రాగన్‌లో ఉన్న ఆ స్టార్స్ ఎవరు..? ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు.. 2 వారాల తర్వాత తారక్ మళ్ళీ సెట్స్‌లోకి రానున్నారు.. ఫిబ్రవరిలోపు…

Read Full News

Andhra News: 7 రోజుల క్రితమే పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే?

పెళ్లైన వారం రోజులకే రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతకవిటి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నారాయణరావు అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వారం క్రితం పెళ్లి జరిగింది. అయితే శనివారం బంధువులకు సంబంధించిన ఓ పెళ్లి వేడుక ఉండడంతో నారాయణ తన స్నేహితుడితో కలిసి పొందూరు మండలం రాపాక గ్రామానికి కొత్త బైక్‌పై వెళ్లాడు. పెళ్లి…

Read Full News

Kobbari Pulihora: ఈ కొబ్బరి పులిహోర తిన్నవాళ్లు రెసిపీ అడగకుండా ఉండలేరు! ప్రసాదాలు, లంచ్‌బాక్స్‌కు సూపర్!

పచ్చి కొబ్బరి తియ్యదనం, పచ్చిమిర్చి కారం, నిమ్మరసం లేదా మామిడికాయ తురుము పులుపుదనానికి ఆవాలు, కొత్తిమీర సువాసనలు తోడైతే ఈ పులిహోర ఇచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. లంచ్ బాక్స్‌లకు సైతం చల్లారిన తర్వాత కూడా కమ్మగా ఉండే ఈ అద్భుతమైన కొబ్బరి పులిహోర తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: పావు కిలో – ఒక గ్లాసు బియ్యం, అర చెక్క తాజా పచ్చి కొబ్బరి ముక్కలు, 5 నుండి 6 పచ్చిమిర్చి,  గుప్పెడు కొత్తిమీర, రెండు రెమ్మల…

Read Full News