rajeshchukka117@gmail.com

మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..

మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..

చాలా మంది ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదని, అనవసర ఖర్చులు పెరుగుతున్నాయని బాధపడుతుంటారు. దీనికి కారణం మీ పర్సులో ఉండే నెగటివ్ ఎనర్జీ కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. పర్సులో మనం ఉంచే వస్తువులే మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. మరి పర్సును అదృష్ట భాండాగారంగా మార్చుకోవాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. బియ్యం గింజలు: శ్రేయస్సుకు చిహ్నం వాస్తు ప్రకారం పర్సులో కొద్దిగా బియ్యాన్ని ఉంచుకోవడం అత్యంత శుభప్రదం. బియ్యం…

Read More
GT vs MI: దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?

GT vs MI: దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?

Hardik Pandya: ముంబై ఇండియన్స్ జట్టులో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన హార్దిక్ పాండ్యా, తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో ఒక ప్రత్యేకమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై తరపున రెండు వేల పరుగుల మార్కును చేరడానికి అతడికి కేవలం మూడు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే ఆ లక్ష్యాన్ని చేరుకుని, ముంబై ఇండియన్స్ తరపున ఈ ఘనత సాధించిన ఏడవ బ్యాటర్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు…

Read More
ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో  కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే

ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే

సినిమా ఫక్కీలో ప్లాన్ వేసి ఇన్సూరెన్స్ కంపెనీలను ముంచాలనుకున్న ముగ్గురు వ్యక్తుల ఆట కాలిఫోర్నియాలో ముగిసింది. ఎలుగుబంటి దాడి చేసినట్లుగా నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు కాజేయాలని చూసిన ఈ కేటుగాళ్లకు కోర్టు తగిన శిక్ష విధించింది. నిందితులు తమ వద్ద ఉన్న లగ్జరీ కార్ల లోపల భారీగా నష్టం జరిగిందని, ఒక ఎలుగుబంటి కారులోకి దూరి తన గోళ్లతో ఇంటీరియర్‌ను చిందరవందర చేసిందని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యంగా ఒక సీసీటీవీ ఫుటేజీని కూడా…

Read More
Calcium Rich Foods: పాలకంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దొరికే అద్భుతమైన ఆహారాలు

Calcium Rich Foods: పాలకంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దొరికే అద్భుతమైన ఆహారాలు

ఎముకల బలానికి పాలు మాత్రమే ముఖ్యమైన మూలం అనే నమ్మకం మన సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే, ఈ సాధారణ నమ్మకాన్ని పునఃపరిశీలించడం ముఖ్యం. వాస్తవానికి, పాలకు మించి అనేక రెట్లు అధిక కాల్షియం అందించే కొన్ని అద్భుతమైన ఆహారాలు మన చుట్టూనే అందుబాటులో ఉన్నాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అత్యవసరం. కేవలం పాలు, పాల ఉత్పత్తులు తీసుకోకపోతే కాల్షియం లోపం వస్తుందేమోనని చాలామంది ఆందోళన చెందుతుంటారు. కానీ, కాల్షియం కోసం పాలను మాత్రమే నమ్ముకోవాలా…

Read More
4 గంటల పాటు గాల్లోనే విమానం.. వెక్కి వెక్కి ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్

4 గంటల పాటు గాల్లోనే విమానం.. వెక్కి వెక్కి ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్ విమానం IC3401 (ATR టర్బోప్రాప్ AT7) ఆదివారం సాయంత్రం హుబ్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల నాలుగు అధికారులు ల్యాండింగ్ వాయిదా వేశారు. దీంతో నాలుగు గంటల పాటు ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉంది. శిమమొగ్గ, ముందగోడ్, దావణగారె వంటి ప్రాంతాల్లో విమానం చక్కర్లు కొట్టింది. చివరికి అధికారులు పరిస్థితిని చక్కబెట్టాక విమానం రాత్రి 7.30 గంటలకు ల్యాండ్ కావడంతో ప్రయాణికులు…

Read More
ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత రహస్యం గురించి తెలుసా..?

ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత రహస్యం గురించి తెలుసా..?

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మొక్కలలో మునగ అగ్రస్థానంలో ఉంటుంది. మన పూర్వీకులు మునగను ఒక ఔషధ గనిగా అభివర్ణించారు. ప్రస్తుత కాలంలో కాలుష్యం, మారిన జీవనశైలి, పోషకాహార లోపం కారణంగా చాలామంది జుట్టు రాలడం సమస్యతో సతమతమవుతున్నారు. మార్కెట్‌లో దొరికే ఖరీదైన షాంపూలు, సీరమ్స్ తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయే తప్ప.. శాశ్వత పరిష్కారాన్ని చూపవు. కానీ మన పెరట్లోనే దొరికే మునగతో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మునగలో దాగున్న పోషకాల రహస్యం…

Read More
Disco Shanthi: రామ్‌ చరణ్ ‘మగధీర’లో నటించవద్దని శ్రీహరికి చెప్పా.. ఆసక్తికర విషయం చెప్పిన డిస్కో శాంతి

Disco Shanthi: రామ్‌ చరణ్ ‘మగధీర’లో నటించవద్దని శ్రీహరికి చెప్పా.. ఆసక్తికర విషయం చెప్పిన డిస్కో శాంతి

దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మగధీర. 2009లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డు కలెక్షన్లను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. దేవ్ గిల్ విలన్ గా భయపెట్టాడు. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో రియల్…

Read More
మౌత్‌వాష్ వాడకం వల్ల హై బీపీ వస్తుందా? పరిశోధనల్లో నమ్మలేని నిజాలు

మౌత్‌వాష్ వాడకం వల్ల హై బీపీ వస్తుందా? పరిశోధనల్లో నమ్మలేని నిజాలు

పరిశోధనల్లో చెప్పిన ప్రకారం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మౌత్‌వాష్ చేయాలి. ఇలా చేస్తే ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, రోజులో మూడు నుండి ఐదు సార్లు ఉపయోగించే వాడే వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, దీనిలో మంచి బ్యాక్టీరియా నశించి, హై బీపీకి కారణమవుతుందని తెలిపారు Source link

Read More
Tilak Varma: అహ్మదాబాద్ గడ్డపై తెలుగోడి గర్జన.. తొలి సెంచరీతో దుమ్మురేపిన తిలక్..

Tilak Varma: అహ్మదాబాద్ గడ్డపై తెలుగోడి గర్జన.. తొలి సెంచరీతో దుమ్మురేపిన తిలక్..

ఐపీఎల్ 19వ సీజన్‌లోని 30వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోంది. గుజరాత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Source link

Read More
సైలెంట్ కిల్లర్స్.. లక్షణాలు ఉండవ్.. ప్రాణాలను తీసే ఈ వ్యాధుల గురించి తెలుసా..?

సైలెంట్ కిల్లర్స్.. లక్షణాలు ఉండవ్.. ప్రాణాలను తీసే ఈ వ్యాధుల గురించి తెలుసా..?

సాధారణంగా మనకు ఒళ్లు నొప్పులు వచ్చినా, జ్వరం వచ్చినా వెంటనే అలర్ట్ అయి డాక్టరు దగ్గరికి వెళ్తాము. కానీ కొన్ని భయంకరమైన వ్యాధులు ఎటువంటి హెచ్చరికలు ఇవ్వవు.. ఎలాంటి నొప్పులు కలిగించవు. లోపల నెమ్మదిగా విస్తరిస్తూ, కీలక అవయవాలను దెబ్బతీస్తాయి. వీటినే వైద్యులు నిశ్శబ్ద వ్యాధులు అని పిలుస్తారు. వీటిని ముందే గుర్తించకపోతే, అవి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంది. శత్రువు ఎవరో తెలియకుండానే దాడి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ వ్యాధులు ప్రారంభ దశలో…

Read More