Headlines

rajeshchukka117@gmail.com

పసుపు దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలా? ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుత టూత్‌పౌడర్!

టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, పొగాకు వాడకం, అరకొర బ్రషింగ్ వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి. ఇలాంటి పసుపు దంతాలను 15 రోజుల్లో తెల్లగా మార్చేందుకు హెల్త్ కోచ్ శివంగి దేశాయ్ ఒక సహజసిద్ధమైన టూత్‌పౌడర్‌ను సూచించారు. ఈ పౌడర్‌తో ప్రతిరోజూ సున్నితంగా బ్రష్ చేయడం వల్ల పసుపు పొర తొలగిపోవడమే కాకుండా, నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దంతాల ఎనామెల్ దెబ్బతినకుండా ఉండేందుకు దీనిని సున్నితంగా మాత్రమే వాడాలి. ఈ…

Read Full News

పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త సామాజిక పింఛన్‌ల కోసం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. పెన్షన్ లేని అర్హులు సెప్టెంబర్ 7 నుండి 16 వరకు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, మత్స్యకారులు వంటి వృత్తిపరమైన కేటగిరీల పింఛన్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. వితంతువులు తమ భర్త…

Read Full News

Sudhakar : ఆ హీరో నేను రూమ్‏మేట్స్.. నేను ఆసుపత్రిలో ఉండగా వచ్చి ఏమన్నారంటే.. నటుడు సుధాకర్..

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన విలక్షణమైన శైలి, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ హాస్య నటుడు బి. సుధాకర్. తెలుగు, తమిళంలో ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత సహాయ నటుడిగానే కాకుండా విలన్ పాత్రలతోనూ మెప్పించారు. అలాగే తెలుగులో పాపులర్ హాస్యనటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుధాకర్.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఆరోగ్య పరిస్థితి, సినీ ప్రయాణం,…

Read Full News

5 ఏళ్ల తర్వాత మతిపోగొట్టే డిజైన్​తో మార్కెట్‌లోకి టాప్ ఎస్‌యూవీ.. స్పెషాలిటీస్ ఇవే

పాత మోడల్ రూపాన్ని పూర్తిగా మార్చకుండా నేటి ఆధునిక ట్రెండ్‌కు తగినట్లుగా మోడ్రన్ టచ్‌ను ఇస్తూ మిత్సుబిషి సంస్థ నూతన పజెరో మోడల్‌ను అత్యంత శక్తివంతమైన హంగులతో ఆవిష్కరించింది. సుదీర్ఘ ప్రయాణాల్లోనూ అత్యుత్తమ భద్రతను, లగ్జరీ అనుభూతిని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక డిజైన్ హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ కారు విశేషాలేంటో తెలుసుకుందాం. ఫోర్ డ్రైవ్ ఆఫ్‌రోడ్ సామర్థ్యం ఈ కొత్త పజెరోలో రెండు పాయింట్ నాలుగు లీటర్ డీజిల్ ఇంజిన్‌ను…

Read Full News

Hanuman Movie: బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ సినిమాను మిస్ చేసుకున్న హీరోలు తెలుసా? ఒకరు కాదు ఇద్దరు రిజెక్ట్ చేశారు

‘కొన్ని సినిమాలు కొందరికే రాసి పెట్టి ఉంటాయి’. ఇండస్ట్రీలో సినిమాలు చేతులు మారడం చాలా కామన్. ఒక హీరో/ హీరోయిన్ చేయాల్సిన సినిమా ఇంకో హీరో, హీరోయిన్ దగ్గరకు వెళ్లడం ఇక్కడ పరిపాటిగా జరుగుతుంటుంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి హిట్ కావొచ్చు. మరోసారి ఫ్లాప్ కావొచ్చు. ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. 2024 సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ డివోషనల్…

Read Full News

పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా

కింగ్ కోబ్రా, పేరుకు తగ్గట్టే పాములలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాముగా ఇది గుర్తింపు పొందింది, దాదాపు 3 నుంచి 4 మీటర్ల పొడవు పెరుగుతుంది. కొన్ని ఐదున్నర మీటర్లకు పైగా పెరిగిన సందర్భాలూ ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ఒఫియోఫేగస్ అన్నా, అంటే పాముల్ని తినేది అని అర్థం. నిజమే, కింగ్ కోబ్రా తన ఆహారం కోసం ఇతర పాముల్నే వేటాడి తింటుంది, ఇందులో విషపూరిత పాములు…

Read Full News

ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ మహా గణపతి ప్రతీక. ఈ ఏడాది 72 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఖైరతాబాద్ గణపతి, ఈసారి పంచముఖ సంకటహర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. 69 అడుగుల ఎత్తున రూపుదిద్దుకుంటున్న ఈ భారీ విగ్రహానికి పక్కనే సోమనాథ జ్యోతిర్లింగం, కాళీమాత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఒడిశాకు చెందిన ప్రముఖ మట్టి విగ్రహ కళాకారుడు జాగారావు నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుండి…

Read Full News

ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మతిపోగొడుతున్న టాటా.. ధర, ఎక్స్‌ట్రా ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తోందిగా

ప్రస్తుత స్టాండర్డ్ కర్వ్ స్థానంలో ప్రవేశపెట్టబడిన ఈ నూతన సిరీస్‌లో ఎక్స్ అనగా ఎక్స్‌ట్రా ఫీచర్లను జోడిస్తూ అద్భుతమైన డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన రంగులలో ఈ కారుని ఆవిష్కరించారు. అత్యుత్తమ సాంకేతికతతో పాటు విశాలమైన క్యాబిన్ అనుభూతిని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ కారు విశేషాలను తెలుసుకుందాం. ఇన్ఫోటైన్‌మెంట్ విశేషాలు ఈ టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ మొత్తం ఆరు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుండగా స్మార్ట్ ఎక్స్,…

Read Full News

Gold Jewellery: బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది? రూల్స్‌ ఏంటి?

Gold Jewellery: తరచుగా బంగారు రుణం తీసుకునేటప్పుడు, ఆభరణాలను బ్యాంకు లేదా రుణ సంస్థ వద్ద తాకట్టు పెట్టవలసి ఉంటుంది. రుణం తిరిగి చెల్లించేలోపు బ్యాంకు ఆధీనంలో ఉన్న ఆభరణాలు దొంగిలించినా లేదా పోగొట్టుకున్నా, ఆ నష్టానికి ఎవరు పరిహారం చెల్లించాలి? ఆ పరిహారం ఎలా అందుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే, ఈ సందర్భంలో బ్యాంకు బాధ్యత, పరిహారం మొత్తం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. తాకట్టు పెట్టిన బంగారం దొంగిలిస్తే ఏం చేయాలి?: మీరు తాకట్టు…

Read Full News

పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!

Public Toilet Door Gap: మాల్, విమానాశ్రయం, సినిమా హాల్, కార్యాలయం లేదా రైల్వే స్టేషన్‌లోని పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఓ విషయం తప్పకుండా గమనించే ఉంటారు. టాయిలెట్ క్యూబికల్స్‌ తలుపులు నేలను పూర్తిగా తాకకుండా, కింద కొన్ని అంగుళాల మేర ఖాళీగా ఉంటాయి. గోప్యతను కోరుకునే వారికి ఈ డిజైన్ మొదట్లో కాస్త వింతగా అనిపించొచ్చు. “తలుపు పూర్తిగా కింద వరకు ఎందుకు ఉండదు?” అనే సందేహం కూడా కలగొచ్చు. దీనిపై ఇంటర్నెట్‌లో అనేక రకాల…

Read Full News