Headlines

rajeshchukka117@gmail.com

ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి.. ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు!

వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది: రాస్ప్‌బెర్రీస్‌లో ఆంథోసైనిన్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలు దెబ్బతినకుండా రక్షించడంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గింపునకు: ఈ పండ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో రాస్ప్‌బెర్రీస్…

Read Full News

సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీ, ఫీచర్లతో టీసీఎల్ స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రాసెసర్‌‌ గురించి తెలిస్తే షాక్‌

ఎక్కువ కాలం పాటు ఉపయోగించుకునేలా అద్భుతమైన సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందించే లక్ష్యంతో టీసీఎల్ సంస్థ నూతన మోడళ్లను అత్యంత ఆకర్షణీయమైన హంగులతో ఆవిష్కరించింది. వినూత్నమైన కంటి సంరక్షణ ఫీచర్లు మరియు వేగవంతమైన పనితీరును కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్లు మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్ల విశేషాలు తెలుసుకుందాం. డిస్‌ప్లే, ప్రాసెసర్ టీసీఎల్ పీ80 సిరీస్‌లోని రెండు ఫోన్లలో ఆరు పాయింట్ ఎనిమిది మూడు అంగుళాల డిస్‌ప్లేను అందించగా ఇది నూట ఇరవై…

Read Full News

Jabardasth: జబర్దస్త్‏లో పాపులర్ కమెడియన్.. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో టీచర్.. ఈ నటుడు గుర్తున్నాడా.. ?

బుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందిన కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ఎంతో మంది కమెడియన్లు తమ ప్రతిభను చాటుకుని ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. తమ పంచ్ డైలాగులు, హాస్యంతో ప్రేక్షకాభిమానాన్ని పొందిన వారిలో కమెడియన్ గణపతి ఒకరు. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది టీమ్‌లో నటిస్తూ, కొన్ని స్కిట్లలో మహిళా వేషధారణలతో సైతం నటించి ప్రేక్షకులను విశేషంగా నవ్వించారు. అయితే, కొద్దిరోజుల కిందట టీవీ షోల నుంచి విరామం తీసుకున్న గణపతి, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక…

Read Full News

24 గంటలు బీపీ మానిటర్​ చేసుకునే గ్యాడ్జెట్‌ కావాలా? సరికొత్త స్మార్ట్‌వాచ్‌తో అది సాధ్యమే

సాధారణ క్లినిక్ పరీక్షలకు భిన్నంగా రోజంతా మరియు రాత్రి సమయంలోనూ స్వయంగా రక్తపోటు రీడింగ్స్‌ను సేకరించే వినూత్న సదుపాయంతో నూతన స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు అత్యుత్తమ బయోమెట్రిక్ సూచికలను కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ వాచ్​ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. బీపీ మానిటరింగ్ ఈ హువావే వాచ్ డీ3 ప్రధాన ఆకర్షణగా నిలిచే ఇరవై నాలుగు గంటల అంబులేటరీ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ ఫీచర్‌ను…

Read Full News

Xiaomi: షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే..!

Xiaomi Smart Band: షియోమీ తన కొత్త Smart Band 11 Activeను ఎంపిక చేసిన దేశాలలో విడుదల చేసింది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ తేలికగా సన్నగా ఉండి, పెద్ద స్క్రీన్‌ను, అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్ ఫీచర్లను అందిస్తుంది. తేలికపాటి వాడకంతో దీని బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాండ్ హృదయ స్పందన రేటు, SpO2, నిద్ర, ఒత్తిడి పర్యవేక్షణ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది 50…

Read Full News

నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు..! ప్రిన్సెస్‌కు దక్కిన అరుదైన అవకాశం?

న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మెట్రోపాలిటన్ ఒపెరా నాటకంలో నటించడం కోసం మనుషులే కాకుండా ఏకంగా పాములు కూడా బాహాటంగా విజయం సాధించడానికి పోటీ పడ్డాయి..! ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు వోల్ఫ్‌గ్యాంగ్ అమడేయస్ మోజార్ట్ రాసిన Così fan tutte అనే క్లాసిక్ ఒపెరాను 1950ల కాలం నాటి కోనీ ఐలాండ్ కార్నివాల్ థీమ్‌తో ప్రదర్శిస్తున్నారు. ఈ కథలో కార్నివాల్ వాతావరణాన్ని ప్రతిబింబించేందుకు ఒక స్నేక్ చార్మర్ పాత్ర,దానికి తోడుగా నిజమైన పాము అవసరమైంది. పాములకు ఆడిషన్లు ఎలా నిర్వహించారు?…

Read Full News

వర్షం తర్వాత ఇంట్లో బూజు వాసన ఎందుకు వస్తుంది? తడి వాసన పోవాలంటే ఏం చేయాలి..?

వర్షాకాలం మండే ఎండల నుంచి ఉపశమనం కలిగించినా.. ఇంట్లో మాత్రం కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వర్షం ఆగిన తర్వాత ఇంట్లోకి వెళ్లగానే తడి బట్టలు, తేమగా ఉన్న టవల్స్ లేదా బూజుపట్టిన ప్రదేశాల నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన ఇబ్బంది పెడుతుంది. దీనిని చాలామంది సాధారణ తడి వాసనగా భావిస్తారు. కానీ ఇంట్లో ఎక్కువకాలం తేమ ఉండటం, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, గోడల్లోకి నీరు ఇంకడం వంటి కారణాలతో బూజు, శిలీంధ్రాలు పెరిగే అవకాశం…

Read Full News

ఓర్నీ.. పెద్దగా కష్టపడక్కర్లేదు.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..

ఉదయాన్నే తినే ఆరోగ్యకరమైన టిఫిన్లలో ఇడ్లీ ఒకటి.. ఎలాంటి నూనె పదార్థాలను లేకుండా.. మంచిగా ఆవిరితోనే ఇడ్లీలను మంచి చేసుకుని తినొచ్చు.. మినుములు, ఇడ్లీ రవ్వతో చేసుకునే ఇడ్లీలలో మంచి పోషకాలుంటాయి.. అయితే.. ఎంత మంచిగా చేసినా.. కొంతమందికి సాఫ్ట్ ఇడ్లీలు చేయడం కొంత కష్టమవుతుంది.. అయితే, ఈ కథనంలో వివరించే టిప్స్ తో దూదుల్లాంటి, స్పాంజ్‌లాంటి ఇడ్లీలను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. సాధారణంగా మనం చేసుకునే రవ్వ ఇడ్లీల కంటే ఇవి ఎంతో మృదువుగా, నోట్లో…

Read Full News

Tollywood : గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లోకి.. ఇప్పుడు స్టార్ హీరో..

ప్రస్తుతం సినీరంగంలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఎన్నో సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే వారిలో కొందరు తమ తండ్రి వల్ల నటులైతే, మరికొందరు తమ సొంత కృషితో సినీ రంగంలోకి వచ్చారు. అలాంటి ఒక స్టార్ గురించి చెప్పాలంటే, అతను తన తల్లి వల్ల నటుడయ్యాడు. అయితే, తన తండ్రికి తెలియకుండా తన తల్లి రూ. 25,000 అప్పు తీసుకుందని ఆ అప్పు తీర్చడానికి తాను సినిమాలు…

Read Full News

బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు తప్పక తెలుసుకోండి!

Ash Gourd for Evil Eye Protection Telugu: మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నా.. వ్యాపారం ప్రారంభించినా.. దిష్టి తగలకుండా ఇంటి లేదా దుకాణం ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం చాలామందికి ఆనవాయితీ. బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే నరదిష్టి, కనుదిష్టి వంటి ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని సంప్రదాయ విశ్వాసం. అయితే దిష్టి నివారణ కోసం కట్టే బూడిద గుమ్మడికాయను కొన్ని నియమాలు పాటిస్తూ ఏర్పాటు చేయాలని పండితులు చెబుతారు. గుమ్మడికాయను కడగకూడదట.. దిష్టి కోసం…

Read Full News