Headlines

rajeshchukka117@gmail.com

Mega 158: 35 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. మెగా 158లో విలన్‌గా ఎవరూ ఊహించని నటుడు

Mega 158: 35 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. మెగా 158లో విలన్‌గా ఎవరూ ఊహించని నటుడు

ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడీ జోష్ ను కంటిన్యూ చేస్తూ త్వరలోనే ‘విశ్వంభర’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారీ సీనియర్ హీరో. వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ కే.ఎస్.రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన…

Read Full News
నిత్యం వ్యాయామం చేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే.. ఫిట్‌నెస్ రహస్యం మీకోసం!

నిత్యం వ్యాయామం చేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే.. ఫిట్‌నెస్ రహస్యం మీకోసం!

రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర పట్టడానికి కూడా క్రమశిక్షణతో కూడిన వ్యాయామం ఎంతో అవసరం.ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే చేసే వేగవంతమైన నడక, రన్నింగ్, సైక్లింగ్, ఈత కొట్టడం లేదా ఇంట్లోనే చేసే యోగాసనాలతో కూడా మీ రోజును ప్రారంభించవచ్చు. అయితే, వ్యాయామంతో పాటు సరైన సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీ దినచర్యలో శారీరక శ్రమను ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన…

Read Full News
ఇది కదా టీమ్ అంటే.. వన్డే వరల్డ్ కప్ 2027 కోసం జట్టు ప్రకటించిన మాజీ హెడ్ కోచ్!

ఇది కదా టీమ్ అంటే.. వన్డే వరల్డ్ కప్ 2027 కోసం జట్టు ప్రకటించిన మాజీ హెడ్ కోచ్!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027కు అన్ని జట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో 2027 అక్టోబర్-నవంబర్‌లో జరిగే ఈ మెగా టోర్నీపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్, భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 2027 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులతో తన డ్రీమ్ టీమ్‌ను ప్రకటించారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్…

Read Full News
రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయా? ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే రాకెట్ వేగంతో పెరుగుతాయి!

రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయా? ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే రాకెట్ వేగంతో పెరుగుతాయి!

మానవ శరీరంలో రక్త కణాలు ఎంత ముఖ్యమో, అందులో ఉండే ప్లేట్‌లెట్లు కూడా అంతే కీలకం. ఇవి శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టేలా చేసి, రక్తం వృధా కాకుండా కాపాడుతాయి. అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం, దోమల వ్యాప్తి కారణంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య విపరీతంగా పడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిలో 1.5 లక్షల నుండి 4.5 లక్షల…

Read Full News
Bigg Boss 10 Telugu: బిగ్ బాస్‏కి ఒకప్పటి స్టార్ హీరోయిన్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ..

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్‏కి ఒకప్పటి స్టార్ హీరోయిన్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ..

హీరోయిన్ రేఖ వేదవ్యాస్ తన వ్యక్తిగత , వృత్తిపరమైన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలను, ఆరోగ్య సవాళ్లను ఎలా అధిగమించారో వివరించారు. ఆ సమయంలో తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారని అడిగినప్పుడు, “చాలా కష్టమైంది. చిన్న ఏజ్‌లో ఒక చోట వెళ్ళిపోతారు, ఎక్స్‌పెక్ట్ చేయకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా మళ్ళీ లైఫ్‌లో అలా వెళ్తే ఏం జరుగుతుంది అని అర్థం కాదు. అది నేర్చుకోవడానికి…

Read Full News
Indian Railways: PNR అంటే ఏమిటి? రైలు టికెట్‌పై ఉండే ఆ 10 అంకెల నంబర్ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా?

Indian Railways: PNR అంటే ఏమిటి? రైలు టికెట్‌పై ఉండే ఆ 10 అంకెల నంబర్ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా?

Indian Railways: మనం రైలు ప్రయాణం చేయడానికి టికెట్ బుక్ చేసిన ప్రతిసారీ PNR నంబర్ అనే పదాన్ని చూస్తూనే ఉంటాం. చాలామంది దీనిని కేవలం టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి వాడే ఒక సాధారణ సంఖ్యగా మాత్రమే భావిస్తారు. కానీ, ఈ 10 అంకెల PNR నంబర్ వెనుక మీ మొత్తం ప్రయాణానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన డేటా దాగి ఉంటుందని మీకు తెలుసా..? PNR అంటే ఏమిటి? PNR అనగా Passenger Name…

Read Full News
Health Care: మొలకెత్తిన పెసళ్లు vs నల్ల శనగలు.. రెండింటిలో హెల్త్‌కు అసలైన సూపర్‌ఫుడ్ ఏది?

Health Care: మొలకెత్తిన పెసళ్లు vs నల్ల శనగలు.. రెండింటిలో హెల్త్‌కు అసలైన సూపర్‌ఫుడ్ ఏది?

పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం… పప్పుధాన్యాలను మొలకెత్తించడం ద్వారా వాటిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల సాంద్రత (Density) విపరీతంగా పెరుగుతుంది. విత్తనాలు మొలకెత్తినప్పుడు అవి శరీరానికి సులభంగా అరిగేలా రూపాంతరం చెందుతాయి. అయితే పెసళ్లు, శనగలు రెండూ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, మీ వ్యక్తిగత శారీరక అవసరాలు , ఆరోగ్య లక్ష్యాలను బట్టి ఏది ఉత్తమమో ఎంచుకోవాల్సి ఉంటుంది. మొలకెత్తిన పెసళ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మొలకెత్తిన పెసరపప్పు శరీరానికి చాలా తేలికగా ఉండి,…

Read Full News
హైదరాబాద్ యువ ఇంజనీర్‌కు ప్రపంచ గుర్తింపు.. OpenAIలో కీలక పదవిలో తెలుగోడు..!

హైదరాబాద్ యువ ఇంజనీర్‌కు ప్రపంచ గుర్తింపు.. OpenAIలో కీలక పదవిలో తెలుగోడు..!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో అగ్రగామిగా నిలిచిన OpenAIలో కీలక బాధ్యతలు నిర్వహించే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ ఉదయ్ రుద్రరాజు సంస్థలో CTO – Computeగా బాధ్యతలు చేపట్టడం భారతీయ టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన ఐఐటీ, ఐఐఐటీ లేదా ఎన్ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో చదవలేదు. హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్…

Read Full News
ODI World Cup 2027: ఐసీసీ సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్?

ODI World Cup 2027: ఐసీసీ సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్?

ODI World Cup 2027, Cut-Off Date For Direct Qualification: వన్డే ప్రపంచకప్ 2027 అర్హతలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత కీలక ప్రకటన చేసింది. నేరుగా అర్హత సాధించే జట్లను నిర్ణయించడానికి కటాఫ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్‌తో పాటు పలు ప్రముఖ జట్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..! ప్రపంచకప్ అర్హత మార్గాలను స్పష్టం చేసిన ఐసీసీ.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే,…

Read Full News
Income Tax: భారతదేశంలో ఆదాయపు పన్ను చెల్లించని ఏకైక రాష్ట్రం ఏదో తెలుసా?

Income Tax: భారతదేశంలో ఆదాయపు పన్ను చెల్లించని ఏకైక రాష్ట్రం ఏదో తెలుసా?

Income Tax: ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) దాఖలుకు గడువు సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేయడానికి హడావిడి పడుతున్నారు. అయితే భారతదేశంలో చాలా మంది స్థానిక నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ఒక రాష్ట్రం ఉందని మీకు తెలుసా? ఆ రాష్ట్రమే సిక్కిం. ప్రత్యేక చట్టపరమైన నిబంధనల కారణంగా దేశంలో స్థానిక నివాసితులకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉన్న ఏకైక రాష్ట్రం ఇది. కారణం ఏమిటి? గమనించవలసిన…

Read Full News