Headlines

rajeshchukka117@gmail.com

హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు సహజ సిద్ధమైన ఔషధం!

హిమాలయ పర్వత ప్రాంతాలు, కాశ్మీర్ లోయలలో లభించే ప్రత్యేకమైన వెల్లుల్లి రకమే పహాడీ వెల్లుల్లి. దీనిని ఏక-రేకు వెల్లుల్లి, కొండ వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం ఉపయోగించే వెల్లుల్లిలో అనేక రేకలు ఉంటే, పహాడీ వెల్లుల్లి ఒకే ఒక గడ్డ లేదా రెబ్బ రూపంలో ఉంటుంది. ఇది చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, దీనిలో ఉన్న ఔషధ గుణాలు సాధారణ వెల్లుల్లి కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ. Source link

Read Full News

ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్‌జీ కోసం సరికొత్త వ్యూహాలు..

How Gamified Learning Can Make Finance Fun For Gen ZImage Credit source: AI Image మన దేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంచడం అంటే కేవలం ఎస్‌ఐపీ లేదా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో పుస్తకాల్లోనో, క్లాస్‌రూమ్‌లలోనో బోధించడం కాదు. అసలైన సవాలు ఏమిటంటే.. యువత వాటిపై ఆసక్తి చూపేలా చేయడం. ప్రస్తుతం యువతరం కంటెంట్ చూసే విధానం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఫైనాన్స్ పాఠాలను కూడా సరికొత్త రీతిలో అందించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు….

Read Full News

Fake PhonePe Payment: నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ.. అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్

Fake PhonePe Payment: హైదరాబాద్‌ అంబర్‌పేటలో ఏటీఎంల వద్ద అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఫోన్‌పే, గూగుల్‌పే యాప్‌లతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులతో పాటు ఓ బాల నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు బైకులు, నాలుగు మొబైల్‌ ఫోన్లు, రూ.12,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. అంబర్‌పేట శివంరోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద నగదు తీసుకునేందుకు లేదా డిపాజిట్‌ చేసేందుకు వచ్చే వారిని నిందితులు…

Read Full News

హైదరాబాద్-విజయవాడ హైవేకు మహర్దశ.. ఇక ఎంత టైంలో రీచ్ అవుతారో తెలుసా..?

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వెళ్లే జాతీయ రహదారి-65కు భారీ అప్‌గ్రేడ్‌కు మార్గం సుగమమైంది. మొత్తం 285 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,073.99 కోట్లుగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఆందోల్ మైసమ్మ ఆలయం సమీపం నుంచి…

Read Full News

House Construction: ఇంటి స్లాబ్‌పై లక్షలోపే రేకుల ఇల్లు నిర్మాణం.. దేనికి ఎంత ఖర్చు..!

House Construction: తక్కువ ఖర్చుతో సింగిల్ రూమ్ రేకుల ఇల్లు నిర్మించాలనుకునే వారికి ఈ కథనం సమగ్రమైన వివరాలను అందిస్తుంది. ఒక బిల్డింగ్ పైన 12 అడుగుల 6 అంగుళాల పొడవు, 10 అడుగుల 6 అంగుళాల వెడల్పు గల సింగిల్ రూమ్ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు, ఉపయోగించే మెటీరియల్స్, మేస్త్రీ ఖర్చులను లెక్కలేసుకోవడం చాలా ముఖ్యం. మొత్తం నిర్మాణ వ్యయం సుమారు రూ.95,000 నుండి రూ.1,00,000 వరకు ఉంటుంది. ఇది కూడా చదవండి: Insurance Claim:…

Read Full News

Pawan Kalyan: వెండితెర నుంచి రాజకీయాల వరకు.. అలుపెరుగని జనసేనాని..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని ‘పవర్ స్టార్’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వైబ్ గురించి చెప్పక్కర్లేదు. నటుడి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి ‘పవర్‌హౌస్ లీడర్‌’గా ఎదిగిన వైనం అసాధారణమైనది. సినిమాల్లో గ్లామర్, యాక్షన్, ప్రత్యేకమైన మేనరిజంతో యూత్‌ను ఉర్రూతలూగించిన ఆయన, ప్రజాక్షేత్రంలో మాత్రం ముళ్ల బాటను ఎంచుకున్నారు. ఆటుపోట్లను, ఓటములను లెక్కచేయకుండా కఠిన శ్రమతో ముందుకు సాగి, నేడు ఆంధ్రప్రదేశ్…

Read Full News

ఒకే ఒక్క పాట.. 5 కోట్ల వ్యూస్‌.. చివరికి సింగర్‌ ప్రాణాన్ని తీసేసింది ఇలా!

ఐదు కోట్ల వ్యూస్‌.. ఆ యువ గాయకుడి ప్రాణాలనే బలి తీసుకుంది! యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఒకే ఒక్క పాట హరియాణాకు చెందిన సింగర్‌ అంకిత్‌ బాల్యన్‌ పాలిట శాపంగా మారింది. పాట సక్సెస్‌ను చూసి ఆనందించాల్సిన వేళ, అదే అతడిని కడతేర్చేందుకు కారణమవుతుందని అంకిత్‌ ఊహించి ఉండడు. గ్యాంగ్‌స్టర్ల కక్ష సాధింపునకు బలైన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. ఆగస్టు 26న జిమ్‌ నుంచి బయటకు వస్తున్న 28 ఏళ్ల అంకిత్‌ను…

Read Full News

Video: 40 బంతుల్లో తుఫాన్ సెంచరీ.. 8 ఫోర్లు, 9 సిక్సర్లతో ఐపీఎల్ అట్టర్ ఫ్లాప్ ప్లేయర్ విధ్వంసం..

Shimron Hetmyer: కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ (CPL)లో గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మయర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన వర్షం ఎఫెక్ట్ మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 43 బంతులు ఎదుర్కొని అజేయంగా 111 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ (IPL 2026)లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ దారుణంగా…

Read Full News

9 సిక్సర్లు, 10 ఫోర్లతో బుడ్డోడి అరాచకం.. దులీప్‌లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనదైన ముద్ర వేశాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 132 పరుగులు చేసిన ఈ యువ బ్యాటర్.. ఈస్ట్ జోన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించి తనలోని మరో కోణాన్ని చూపించాడు. సెంట్రల్ జోన్‌తో మ్యాచ్‌లో వైభవ్ మొత్తం 124 బంతులు ఎదుర్కొని 132 పరుగులు చేశాడు. బుడ్డోడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు,…

Read Full News

నిమ్మకాయ లేకుండానే లెమన్ టీ.. 2 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి..

ఉదయం లేవగానే చాలా మందికి వేడివేడిగా ఓ కప్పు టీ తాగే అలవాటు ఉంటుంది. అందులోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు.. బరువు తగ్గాలనుకునేవారు లేదా రిఫ్రెషింగ్‌గా రోజును ప్రారంభించాలనుకునేవారు ఎక్కువగా లెమన్ టీని ఎంచుకుంటారు. రోజువారీ దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ నిమ్మ టీ చేసుకోవడానికి ఒక్కోసారి వంటింట్లో నిమ్మకాయలు లేకపోవచ్చు. తీరా టీ పెట్టుకునే సమయానికి నిమ్మకాయ లేకపోతే ఎక్కడలేని చికాకు వస్తుంది. అయితే అలాంటి సమయాల్లో అస్సలు నిరాశ చెందాల్సిన పనిలేదు. ఇంట్లో నిమ్మకాయ…

Read Full News