Telangana: చేపల కోసం చెక్‌డ్యామ్‌లో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్..
మత్స్యకారుల వలలో సాధారణంగా రకరకాల చేపలు చిక్కుతుంటాయి. కానీ.. పూర్తిగా నల్లటి రంగులో, వింత ఆకారంలో ఉన్న ఓ చేప వలలో చిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి చేపను గతంలో ఎప్పుడూ చూడలేదంటూ స్థానికులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అరుదైన చేపకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలోని మానేరు చెక్‌డ్యామ్‌లో చేపలు పడుతున్న మత్స్యకారుడు ముత్యం సతీష్ వలలో ఈ వింత…