కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని వ్యాధులకు రామబాణం.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం!
మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలలో పసుపు అత్యంత విలువైంది. ముఖ్యంగా పచ్చి పసుపు లో ఉండే కర్క్యుమిన్ అనే కాంపౌండ్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంతో పాటు కంటి ఆరోగ్యానికి, శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. పచ్చి పసుపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.. కర్క్యుమిన్, యాంటీఆక్సిడెంట్ శక్తులు: పచ్చి పసుపులో ప్రధానంగా ఉండే కర్క్యుమిన్ అనే రసాయన కాంపౌండ్…