Headlines

rajeshchukka117@gmail.com

Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..

సినీరంగంలో సాధారణంగా ఒక సినిమా హిట్టవ్వాలంటే పెద్ద స్టార్లు, కోట్ల రూపాయల బడ్జెట్, భారీ ప్రచారం అవసరమని భావిస్తారు. అయితే, 2026లో విడుదలైన ఒక సినిమా ఈ లెక్కలన్నింటినీ మార్చేసింది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 2000 శాతం లాభాన్ని ఆర్జించింది. ఇది ప్రస్తుతం భారతదేశంలో అత్యంత లాభదాయకమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో పెద్ద సూపర్‌స్టార్ ఎవరూ లేరు. అలాగే, విడుదలకు ముందు పెద్దగా ప్రచారం కూడా…

Read Full News

ఏపీ ఖజానాకు ఫుల్ జోష్.. ఆగస్టులో పన్నుల రాబడి ఎన్ని వేల కోట్లు తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. రాష్ట్రంలో పన్నుల వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆగస్టు నెలలో ఏపీ పన్నుల రాబడి రూ.25,449.80 కోట్లకు చేరింది. గతేడాది ఆగస్టులో నమోదైన రూ.21,558.09 కోట్లతో పోలిస్తే 18.05 శాతం వృద్ధి నమోదైంది. పన్నుల వసూళ్లను పెంచేందుకు వాణిజ్య పరిజ్ఞానం పన్నుల శాఖ చేపడుతున్న సాంకేతిక, డిజిటల్ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆగస్టులో రూ.25,449 కోట్లు ఏపీ ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో భారీగా ఆదాయం…

Read Full News

BCCI Policy: ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం.. అఫ్గాన్ సిరీస్‌తోనే అమలు..!

BCCI Selection Policy: ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ కీలక మార్పు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయంలో ఆటగాడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడనే విషయంలో బోర్డు మరింత స్పష్టత తీసుకోనుంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు ఫిట్‌నెస్ షరతు విధించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారా లేదా అనే…

Read Full News

తమలపాకు తీగకు అరుదైన పువ్వు.. మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టమో కదా!

మీరు తమలపాకులను చాలాసార్లు చూసి ఉంటారు. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లోనూ తమలపాకులను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది ప్రజలు తమలపాకులను ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా, ఈ ఆకులను వివిధ ఔషధ మూలికలను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. కానీ, తమలపాకు పువ్వులు కూడా ఉన్నాయని చెబితే నమ్ముతారా..? చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఇటీవల ఒక మహిళ సోషల్ మీడియాలో ప్రజలకు తమలపాకు పువ్వులను చూపించినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు….

Read Full News

నేపాల్‌లో మహా విపత్తు.. రెస్క్యూలో భారత్ కీలకం.. 163 మంది భారతీయులు సురక్షితం.. !

నేపాల్‌లో ప్రకృతి ప్రకోపం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన వేళ.. భారత్ భారీ స్థాయిలో సహాయక, రెస్క్యూ చర్యలను చేపట్టింది. నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించడంతో పాటు.. గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఇప్పటివరకు 163 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. గత సమాచారంతో పోలిస్తే తాజాగా మరో ఐదుగురిని రక్షించినట్లు MEA ప్రతినిధి రణధీర్…

Read Full News

తిరుపతిలో ఏసీబీ మెరుపు దాడులు..! టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు.. మరో 5 చోట్ల రైడ్స్!

తిరుపతిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు చేపట్టిన సోదాలు కలకలం రేపుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్దకాపు వీధిలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. లోకనాథం ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. టీటీడీ అధికారిక సమాచారంలో కూడా ఆయన డిప్యూటీ ఈవోగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు…

Read Full News

EV Plug: ఎలక్ట్రిక్ వాహనంకొంటున్నారా? ఛార్జింగ్ సాకెట్ కంటే ముందు ఇవి తప్పక చెక్ చేసుకోండి!

EV Chaging Plug In: సొంత ఇల్లు ఉన్నవారికి ఎలక్ట్రిక్ వాహనం (EV) ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకోవడం సులభమే కావచ్చు. కానీ, అపార్ట్‌మెంట్లు, హౌసింగ్ సొసైటీలలో ఉండేవారికి ఇది కొంత సంక్లిష్టమైన విషయం. ఈవీని కొనుగోలు చేసే ముందే మీ ఇంటి ఎలక్ట్రిసిటీ లోడ్ (Power Load), బిల్డింగ్ విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని తనిఖీ చేయడం ఎంతో అవసరం. 1. అపార్ట్‌మెంట్లలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు: మంజూరైన లోడ్ పరిమితి: సాధారణంగా ప్రతి ఇంటికి విద్యుత్…

Read Full News

కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే.. గంభీర్ నయా స్కెచ్..?

IND vs AFG T20: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలకమార్పు చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఉన్న నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్యవంశీ, అభిషేక్‌లను ఓపెనర్లుగా కొనసాగించే అవకాశం ఉంది. వీరిలో ఎవరైనా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోతే మూడో మ్యాచ్‌లో శాంసన్ కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ తొలి…

Read Full News

Megastar Chiranjeevi: సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు అభిమానులు, సినీ రాజకీయ నాయకులు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కళ్యాణ్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవన్ ను ఆప్యాయంగా హత్తుకున్న ఫోటోస్ షేర్ చేస్తూ సుధీర్ఘ ట్వీట్ చేశారు. ” సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం,…

Read Full News

నొప్పి లేకుండా పులిపిర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. చిటికెడు పొడి రాస్తే దెబ్బకు రాలిపోతాయ్

మనలో చాలా మంది ఈ పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. నిజం చెప్పాలంటే ఇది ఎవరికీ చెప్పుకోలేని ఒక బాధ. మీరు ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే దీనిని తగ్గించుకోవచ్చు. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. Source link

Read Full News