Headlines

rajeshchukka117@gmail.com

Cinema : థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

అక్కినేని హీరో సుమంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. జూలై చివరి వారంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని నెల రోజుల్లోపే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ క్రైమ్ థ్రిల్లర్ ప్రియుల దృష్టిని బాగా ఆకట్టుకుంటోంది. భౌతిక శాస్త్రంలో “ప్రతి చర్యకు దానికి సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది” అనే న్యూటన్ మూడో నియమాన్నే ప్రధాన సూత్రంగా,…

Read Full News

పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట.. ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు తెలిస్తే

భారతీయ ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మూలికా మొక్కలలో సర్పగంధ ఒకటి. దీనిని చంద్రభాగ లేదా పాతాళగంధ అని కూడా పిలుస్తారు. సర్పగంధ లేదా చంద్రభాగ ఒక అత్యంత విలువైన ఆయుర్వేద మూలికా మొక్క. ఈ మొక్క వేళ్లు పాము ఆకారంలో వంకరగా ఉండటం, పాము కాటు నివారణకు ఔషధంగా వాడటం వల్ల దీనికి సర్పగంధ అనే పేరు వచ్చింది. సర్పగంధ వేళ్ల ఘాటైన వాసన, చేదు గుణం వల్ల పాములు, ఇతర విషకీటకాలు ఇంటి దరిదాపుల్లోకి…

Read Full News

‘అసలు దాడి ఇప్పుడే మొదలవుతుంది’.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్..! హోర్ముజ్‌లో హైటెన్షన్!

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతున్నాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిలో ల్యాండ్‌మైన్‌లు ఏర్పాటు చేసేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలను…

Read Full News

తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో తెలంగాణ పోలీసుల బృందంపై ఓ గుంపు దాడికి పాల్పడింది. ఓ చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుడిని ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తుండగా.. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు చిక్లీ ఎక్స్ రోడ్డు వద్ద ఆదిలాబాద్ జిల్లా పోలీసులపై నిందితుడి తరుపు బంధువులు, అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. రాళ్లు కర్రలతో పోలీసు వాహనంపై విరుచుకుపడ్డారు. ప్రాణరక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడటంతో దాడికి పాల్పడ్డ మూక పరారైంది. ఇదే సమయంలో…

Read Full News

జోర్డాన్‌లో యూఎస్ స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్.. అమెరికాకు భారీ హెచ్చరిక!

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్‌లోని అకాబా సమీపంలో ఉన్న అమెరికా మెరైన్ల శిబిరాన్ని బాలిస్టిక్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. భారీ సంఖ్యలో క్షిపణులను ప్రయోగించామని, ఈ దాడిలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు మరణించినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే ఈ వాదనలను అమెరికా లేదా ఇతర స్వతంత్ర వర్గాలు ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఇరాన్ మీడియా సంస్థ తస్నిమ్ కథనం ప్రకారం…..

Read Full News

ODI World Cup: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే?

Australia Reshapes ODI Future with New Talent for 2027 World Cup: ప్రస్తుతం అన్ని జట్లు వన్డే ప్రపంచకప్ 2027 కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తమ తుది సన్నాహాలను, స్వ్కాడ్ లతో ప్రయోగాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు కూడా వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహాల్లో భాగంగా సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లతో వన్డే సిరీస్ లను ఆడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆస్ట్రేలియా స్వ్కాడ్ ను కూడా ప్రకటించింది….

Read Full News

ఉదయాన్నే ఈ కషాయం తీసుకున్నారంటే..మీ బ్లడ్ షుగర్ కంట్రోల్.. ఆయుర్వేదంలో అద్భుత ఔషధం!

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున లేత జామ ఆకులను నమలడం లేదా వాటితో తయారు చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ క్రమంగా అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ మాత్రమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి జామ ఆకులు ఒక సహజసిద్ధమైన ఆయుర్వేద పరిష్కారంగా నిలుస్తాయి. జామ ఆకులు బ్లడ్ షుగర్‌ను ఎలా నియంత్రిస్తాయి? గ్లూకోజ్ శోషణను తగ్గిస్తాయి: జామ ఆకులలో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్లు…

Read Full News

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!

ఇంటర్నెట్ ప్రపంచంలో సోషల్ మీడియా యూజర్ల కళ్లకు, బ్రెయిన్‌కు పని చెప్పే ఎన్నో వైరల్ ఫోటోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. వాస్తవానికి ఈ చిత్రాలలో అనేక విషయాలు దాగి ఉంటాయి, అవి సాధారణంగా సులభంగా కనిపించవు. వాటిని చూసి అర్థం చేసుకోవడానికి మెదడుకు కాస్త పని చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మన ఆలోచనా శక్తిని పెంచడంతో పాటు ఫ్యూచర్ మన నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను సాల్వ్ చేసేందుకు కూడా సహాయపడుతాయి. మీరు కూడా ఇలాంటి…

Read Full News

రిలీజ్‌కు ముందే టెక్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీ.. ఎందుకంటే

వినియోగదారులకు అత్యంత నమ్మకమైన, సురక్షితమైన అనుభవాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఏఐ ప్లస్ సంస్థ తన రాబోయే సరికొత్త ఫోన్‌ను ఎథికల్ హ్యాకర్లు, కంటెంట్ క్రియేటర్ల చేత ముందే పరిశీలింపజేస్తోంది. వినూత్న హంగులు, అసాధారణ భద్రతా ప్రమాణాలతో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ప్రాజెక్ట్ ఓపెన్ రివ్యూ 2.0 సాధారణంగా కొత్త ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాతే దాని పనితీరు,…

Read Full News

Horoscope Today: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు ( సెప్టెంబర్ 2, 2026) మేషం రాశి వారికి గురు, రాహువుల అనుకూలతతో పాటు పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థికాభివృద్ధికి అవకాశాలు పెరిగే సూచనలున్నాయి. వృషభం రాశి వారికి రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో, రవి, బుధులు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల రోజంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోవడంతో పాటు వృత్తి, ఉద్యోగాల్లో కూడా సానుకూల పరిస్థితులుంటాయి. మిథునం రాశివారికి గురువు ధన స్థానంలో, శనీశ్వరుడు దశమ…

Read Full News