భూమి ఒక్క క్షణం పాటు తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది?.. ఈ వైరల్ వీడియో చూశారా?

భూమి ఒక్క క్షణం పాటు తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది?.. ఈ వైరల్ వీడియో చూశారా?

భూమి అనేది భూమధ్యరేఖ వద్ద గంటకు సుమారు 1,670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం, చలనంలో ఉన్న వస్తువు ఎప్పుడూ తన చలనాన్ని కొనసాగించడానికే ప్రయత్నిస్తుంది. ఒకవేళ సడెన్‌గా భూమి తన భ్రమణాన్ని ఆపితే, దానిపై ఉన్న మానవులు, వస్తువులు, వాతావరణంలోని గాలి సైతం అదే 1670 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశకు విసిరివేయబడతాయి. అప్పుడు ఆ వస్తువులన్ని వందల మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమవుతాయి. భూమి యొక్క…

Read More
నియోజకవర్గాల పునర్విభజన: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

నియోజకవర్గాల పునర్విభజన: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

నియోజకవర్గాల పునర్విభజన అంశం భారత రాజకీయాల్లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. రేపు అంటే గురువారం, ఏప్రిల్ 16 నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం దీనికి సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బిల్లుల సారాంశం ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలు వీటిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రభుత్వం చెబుతున్న వాదనలేంటి? అనే అంశాలపై ఒక సమగ్ర విశ్లేషణ ఒక్కసారి పరిశీలిద్దాం.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు చారిత్రక మార్పు దిశగా అడుగులు…

Read More
టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

Anti-Doping Testing Pool: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 2026 టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టులోని ఇద్దరు ప్రముఖ ఆటగాళ్లు ఇప్పుడు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిఘా నీడలోకి వచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్న ఈ ఆటగాళ్లను తమ పరీక్షల జాబితాలో చేర్చుతున్నట్లు నాడా అధికారికంగా వెల్లడించింది. భారత జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచి, మూడుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ…

Read More
Watch Video: ‘మా ఊరి బంగారు తల్లి’.. ఆ గ్రామంలో ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు, పూల మొక్కతో స్వాగతం

Watch Video: ‘మా ఊరి బంగారు తల్లి’.. ఆ గ్రామంలో ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు, పూల మొక్కతో స్వాగతం

నిర్మల్, ఏప్రిల్ 15: ఆడపిల్ల పుడితే ఇంటికి భారం అని భావించే రోజులు పోవాలని, ప్రతి ఇంటి ఆడబిడ్డ ఆ ఊరికే గర్వకారణం కావాలన్న ఉద్దేశ్యంతో నిర్మల్ రూరల్ మండలం అనంత పేట్‌లో ఆడబిడ్డకు పూల మొక్కతో స్వాగతం అంటూ నగదును అందిస్తూ సర్పంచ్ మాదాస్తు సునీత ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ఆ ఊరిలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పుట్టినా వెంటనే ఆ చిన్నారి పేరు మీద బ్యాంకులో 5…

Read More
కన్న తండ్రే అలా చెప్పమన్నాడు.. పల్సర్ బైక్ ఝాన్సీ జీవితంలో ఇంత విషాదం ఉందా..!

కన్న తండ్రే అలా చెప్పమన్నాడు.. పల్సర్ బైక్ ఝాన్సీ జీవితంలో ఇంత విషాదం ఉందా..!

పల్సర్ బైక్ ఝాన్సీగా పేరుపొందిన కండక్టర్ ఝాన్సీ. తన డాన్స్ టాలెంట్ తో ఎంతో మందిని అవాక్ అయ్యేలా చేసింది. కండక్టర్ గా పని చేస్తూనే సమయం దొరికినప్పుడల్లా ఈవెంట్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బుల్లితెర పై డాన్స్ షోల్లోనూ పాల్గొంది ఝన్సీ.. కాగా తన జీవితంలో ఎదుర్కొన్న అనేక కష్టాలను, భావోద్వేగ సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. తన తల్లిదండ్రులు ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల విడిపోయారని తెలిపింది. తండ్రి…

Read More
Telangana Weather: తెలంగాణలో పెరిగిన పగటి సమయం.. కారణం ఇదే

Telangana Weather: తెలంగాణలో పెరిగిన పగటి సమయం.. కారణం ఇదే

తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సాధారణం కంటే పగటి సమయం పెరగడం, దానికి తోడు ఎల్ నినో ప్రభావం తోడవ్వడంతో ఈ ఏడాది ఎండలు మునుపెన్నడూ లేని విధంగా నిప్పులు కురిపిస్తున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈసారి వర్షభావ పరిస్థితులు తక్కువగా ఉండటంతో, ఎండల తీవ్రత జూలై మాసం…

Read More
Sreemukhi: బుల్లితెర రాములమ్మ క్రేజ్.. ఒక్కో షోకు శ్రీముఖి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? నెలకు అన్ని లక్షల ఆదాయమా?

Sreemukhi: బుల్లితెర రాములమ్మ క్రేజ్.. ఒక్కో షోకు శ్రీముఖి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? నెలకు అన్ని లక్షల ఆదాయమా?

ఈటీవీ ప్రోగ్రాం పటాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. అంతకు ముందు జులాయి, నేను శైలజ వంటి సినిమాల్లో హీరో, హీరోయిన్లకు అక్కగా, చెల్లిగా నటించిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ప్రోగ్రామ్స్ తోనే బాగా పాపులర్ అయ్యింది. ఓ వైపు గ్లామర్ తో ఆకట్టుకుంటూనే మరోవైపు సందర్భానికి తగ్గట్టుగా గలగలా మాట్లాడడం, కామెడీ పంచులు వేయడం ఈ ముద్దుగుమ్మ స్పెషల్ ట్యాలెంట్. అందుకే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలోనూ ఈ అందాల తార సత్తా…

Read More
Andhra Pradesh: ఏపీ సర్కార్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. వారి అకౌంట్లో రూ.20 వేలు..!

Andhra Pradesh: ఏపీ సర్కార్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. వారి అకౌంట్లో రూ.20 వేలు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు అదిరిపోయే శుభవార్త అందించింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు రూ. 20,000 ఆర్థిక సాయాన్ని అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. నేటి నుంచే వేటపై నిషేధం: సముద్ర సంపద రక్షణ, చేపల పునరుత్పత్తి కోసం ప్రతి ఏటా వేసవిలో చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 (నేటి) నుండి…

Read More
పీటలవరకు వచ్చిన పెళ్లి క్యాన్సిల్.. కట్ చేస్తే ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి

పీటలవరకు వచ్చిన పెళ్లి క్యాన్సిల్.. కట్ చేస్తే ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు అనేవి చాలా కామన్. చాలా మనది సినీసెలబ్రెటీలు గత ఏడాది, ఈ ఏడాది మొదట్లో పెళ్లి పీటలు ఎక్కారు. ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే  తెలుగుతో పాటు హిందీ లోనూ కొంతమంది పెళ్లిపీటలెక్కారు. ఆగే కొంతమంది మాత్రం లవ్ ఎఫైర్స్ కూడా బాగానే వైరల్ అయ్యాయి. చాలా సెల్సబ్రేటీలు తమ కో స్టార్స్ తో లవ్ ట్రాక్ నడిపిన వారు చాలా మంది…

Read More
CBSE Class 10 Results 2026: సీబీఎస్‌ఈ పదో తరగతి 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

CBSE Class 10 Results 2026: సీబీఎస్‌ఈ పదో తరగతి 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, ఏప్రిల్ 14: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 10వ తరగతి ఫలితాలను బుధవారం (ఏప్రిల్‌ 15) ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌వెబ్‌సైట్‌లలో https://www.cbse.gov.in/ లేదా results.cbse.nic.in లేదా cbse.nic.in మాత్రమే ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. వీటితోపాటు డిజిలాకర్ (DigiLocker), ఉమాంగ్ (UMANG) యాప్‌ల ద్వారా కూడా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన…

Read More