SBI Scheme: ఎస్‌బీఐ నుంచి 2 కొత్త స్కీమ్స్.. ఏప్రిల్ 15 నుంచే అవకాశం.. కనీస పెట్టుబడి ఎంతంటే?
SBI Scheme: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ శుభవార్త చెప్పింది. ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో స్వల్పకాలిక డెట్ ఇండెక్స్‌లను ట్రాక్ చేస్తూ రెండు కాన్‌స్టంట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్‌లను ప్రారంభించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) ఏప్రిల్ 15న ప్రారంభమై ఏప్రిల్ 20న ముగుస్తుంది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తాజాగా రెండు కొత్త స్కీమ్స్‌ను…