Toxic OTT: థియేటర్లలో డిజాస్టర్.. అప్పుడే ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లోనూ పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. కానీ భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు మొదటి షో…