బహుబలి బ్యాటరీతో వస్తున్న వివో ఫోన్! ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో ఇప్పుడు భారీ బ్యాటరీల ట్రెండ్‌లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే రియల్‌మీ, హానర్, వన్‌ప్లస్, ఒప్పో వంటి బ్రాండ్‌లు పెద్ద బ్యాటరీలతో ఫోన్లు తీసుకురావడంతో ఇప్పుడు వివో కూడా 10,000mAh బ్యాటరీతో కొత్త Y-సిరీస్ ఫోన్‌ను టీజ్ చేసింది. ఈ ఫోన్‌ను వివో Y600 ప్రోగా విడుదల చేసే అవకాశం ఉందని అంచనా. వీబోలో విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే, ఫోన్ డిజైన్ సింపుల్‌గా, ఫ్లాట్ బ్యాక్‌తో పాటు పెద్ద గుండ్రని కెమెరా మాడ్యూల్‌తో…