Hyderabad: పోలీసుల అదుపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు
హైదరాబాద్‌లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అసెంబ్లీ దగ్గర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును అరెస్టు చేసేందుకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు భారీగా చేరుకున్నారు పోలీసులు. తాతా మధు ఇంట్లో నుంచి బయటకు రావాలని కోరారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ…