Headlines

iPhone Fold: ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్‌పై బిగ్ అప్‌డేట్.. చరిత్రలోనే యాపిల్ సంచలన ప్రయోగం..

ఎన్నో ఏళ్లుగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త పరిణామం త్వరలోనే నిజం కానుందా? ఐఫోన్ సంప్రదాయ రూపురేఖలను సమూలంగా మారుస్తూ యాపిల్ సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుందా అంటే.. టెక్ వర్గాల నుంచి అవును అనే బలమైన సంకేతాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 9న జరగనున్న యాపిల్ వార్షిక మెగా ఈవెంట్ సర్ప్రైజ్ అండ్ షైన్ వేదికగా ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌లతో పాటు ఈ సంచలన ఐఫోన్ ఫోల్డ్‌ను…

Read Full News

NEET UG 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో MBBS సీట్లు పెరిగాయ్.. MCC కీలక అప్‌డేట్

హైదరాబాద్‌, సెప్టెంబర్ 8: నీట్ యూజీ 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో మెడికల్ సీట్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సీట్ల మ్యాట్రిక్స్‌ను సవరించింది. తాజా సవరణలో మూడు మెడికల్ కాలేజీలకు సంబంధించి కొత్తగా 30 అదనపు MBBS సీట్లు చేర్చారు. ఈ కొత్త సీట్లను అభ్యర్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో Choice Filling సమయంలో తమ ప్రాధాన్యతల జాబితాలో చేర్చుకునే అవకాశం కల్పించారు. దీంతో మెడికల్ సీటు పొందేందుకు…

Read Full News

ISROలో ప్రైవేటీకరణ కలకలం.. కులశేఖరపట్నం లాంచ్ సెంటర్‌పై ఉద్యోగుల వ్యతిరేకత

సాధారణంగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వంటి ప్రయోగ వాహకాలను సిద్ధం చేసి ప్రయోగించేందుకు నెలల సమయం పడుతుంది. ఒక్కో ప్రయోగానికి రెండు నుంచి మూడు నెలల సమయం కూడా అవసరమవుతుంది. అయితే చిన్న ఉపగ్రహాలను తక్కువ సమయంలో అంతరిక్షంలోకి పంపేందుకు ఎస్ఎస్ఎల్వీ — స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ — అనే కొత్త తరహా ప్రయోగ వాహకాన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. వారం నుంచి పది రోజుల వ్యవధిలోనే ప్రయోగానికి సిద్ధమయ్యేలా దీనిని రూపొందించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన…

Read Full News

YouTuber Nandana: యూట్యూబర్ నందన అరెస్ట్ కేసులో బిగ్‌ అప్‌డేట్!

ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్ అయ్యారు. ఉద్యోగాల పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడంతో, ఆమె తన భర్తతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే, తాజాగా ఆమె అమెరికా నుంచి ఎమిరేట్స్ ఈకే-526 విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆమె పాస్‌పోర్ట్ తనిఖీ చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఆమెపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు…

Read Full News

Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్.. వరల్డ్ రికార్డులు, డబుల్ సెంచరీల రారాజు గురించి ఈ నిజాలు తెలుసా?

Shubman Gill: భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెప్టెంబర్ 8న తన 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లా నుంచి ప్రస్థానం ప్రారంభించి అండర్-19 ప్రపంచకప్ స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు ఏకంగా టీమిండియాను నడిపించే స్థాయికి చేరుకున్న గిల్ క్రికెట్ ప్రయాణం ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు ప్రేరణగా నిలుస్తోంది. అండర్-19 సంచలనం నుంచి గాబ్బా హీరోగా 1999 సెప్టెంబర్ 8న జన్మించిన శుభ్‌మన్ గిల్, 2018 అండర్-19 ప్రపంచకప్‌లో ప్లేయర్…

Read Full News

200 కాదు, 300లు బాదినా కష్టమేరా ఛోటా ప్యాకెట్.. టీమిండియాలో నీకు చోటు లేదంతే..?

Ishan Kishan Double Century: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ 270 పరుగులతో చరిత్ర సృష్టించినా.. టీమిండియా టెస్ట్ జట్టులోకి అతని పునరాగమనం ఇప్పటికిప్పుడు కష్టమే. ఈస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్.. సౌత్ జోన్‌తో ఫైనల్లో భారీ డబుల్ సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన టెస్ట్ దావేదారిత్వాన్ని బలపరిచినా, ప్రస్తుత జట్టు కూర్పులో అతనికి స్థానం కనిపించడం లేదని మూల కథనం పేర్కొంది. 270 పరుగుల రికార్డు ఇన్నింగ్స్.. మ్యాచ్ తొలి రోజే…

Read Full News

మహిళా ఉద్యోగుల వివాదం.. ఈఫిల్ టవర్ మూసివేత!

పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ సోమవారం అనూహ్యంగా మూసివేశారు. హిందూ సంస్థ బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS)కు చెందిన ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా మహిళా ఉద్యోగులను వారి పని ప్రదేశాల నుంచి దూరంగా ఉంచారనే ఆరోపణల నేపథ్యంలో సిబ్బంది నిరసనకు దిగినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఉద్యోగులు వాకౌట్ చేయడంతో ఈఫిల్ టవర్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అసాధారణ పరిస్థితుల కారణంగా సందర్శకులకు ప్రవేశం నిలిపివేసినట్లు ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ SETE…

Read Full News

మీకు తెలుసా.. సోమవారం నుంచి ఆదివారం వరకు.. ఏ రోజు ఏ పండు తినాలి..?

మారుతున్న ఆధునిక జీవనశైలిలో శరీరానికి అవసరమైన పోషకాలు లభించాలంటే నిత్యం పండ్లు తీసుకోవడం ఎంతో కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలామంది రోజూ ఒకే రకమైన పండు తింటూ ఉంటారు. ఏ ఒక్క పండు కూడా శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను, రోగనిరోధక శక్తిని ఒంటిచేత్తో అందించలేదు. అందుకే వారమంతా రకరకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి తగిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. ఇందుకోసం వారంలో ఏ…

Read Full News

Ranabaali Movie: అభిమానులకు క్రేజీ సర్ ప్రైజ్.. విజయ్, రష్మిక మూవీ రణబాలి టీజర్ వచ్చేది అప్పుడే..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటేస్త్ మూవీ రణబాలి. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రణబాలి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది ఈ జంట. ఇటీవల విజయ్, రష్మిక పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ పోస్టర్,…

Read Full News

ముద్ద ముద్దలో ఈ రోటీ పచ్చడి.. ఒక్కసారి తింటే చికెన్, మటన్‌ను మర్చిపోతారంతే..!

Andhra Style Brinjal Sesame Chutney: సాంప్రదాయ తెలుగు వంటకాలలో వంకాయ నువ్వుల రోటి పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, ఆహారాన్ని మరింత తృప్తినిచ్చేలా చేస్తుంది. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి ఇచ్చే అనుభూతి వర్ణనాతీతం. ఈ రెసిపీని సులభంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు, రోటి పచ్చడి ప్రియులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. తయారీకి కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు, నూనె: 7-8…

Read Full News