కృష్ణాష్టమి స్పెషల్.. ఇది మామూలు లడ్డు కాదు.. తింటే అలసట, నీరసం చిటికెలో మాయం
శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ, అలసట, నీరసాన్ని దూరం చేసే అద్భుతమైన అటుకుల లడ్డు రెసిపీ చాలా ఫేమస్.. కృష్ణాష్టమి వంటి పండుగలకు ప్రసాదంగా లేదా పిల్లలకు సాయంత్రం వేళలో ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఇది సరైన ఎంపిక. రసాయనాలు లేని, ఇంట్లో సులభంగా దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో ఈ లడ్డును తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి ఎక్కువ సమయం కూడా పట్టదు.. ప్రత్యేకమైన అటుకుల లడ్డు రెసిపీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ముఖ్య పదార్థాలు, వాటి ప్రయోజనాలు:…