
Numerology: ఈ తేదీల్లో పుట్టిన యువతులను పెళ్లి చేసుకుంటే.. లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తారట
న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన యువతులను పెళ్లి చేసుకోవడం వలన వైవాహిక జీవితం నిండునూరేళ్లు సుఖ సంతోషాలతో సాగుతుందని నమ్మకం. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. సంపదకు లోటు ఉందని విశ్వాసం. అందుకనే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ మూల సంఖ్యలో పుట్టిన యువతులను పెళ్లి చేసుకున్న యువకుల జీవితం చాలా శుభప్రదమని నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ మూల సంఖ్య ఉన్న యుతులను పెళ్లి చేసుకుంటే జీవితంలో సమస్యలు తొలగిపోతాయట….